Home » MLC Elections
ఉత్తరాంధ్రలో ఛీత్కారం ఎదురైంది. ‘ఇక్కడ మాకు తిరుగులేదు’ అనుకుంటున్న తూర్పు, పశ్చిమ రాయలసీమలోనూ అధికార వైసీపీకి చుక్కెదురైంది.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్రాజు (Vishnukumar Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ మూడింటిలో రెండు స్ధానాలు టీడీపీ (TDP) ఖాతాలో పడ్డాయి. ఇక ముడో స్థానం పశ్చిమ రాయలసీమ
పశ్చిమరాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ జోరు కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి రాంగోపాల్రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
34 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గెలిపించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.
టీడీపీ నేత బుద్దా వెంకన్న(TDP leader Buddha Venkanna) నివాసం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు..
ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను షాక్కు గురిచేసింది.
ఉమ్మడి మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ సంచలనం సృష్టించింది. తొలిసారిగా చేసిన పోటీలోనే విజయదుందుభి మోగించింది.
పశ్చిమ రాయలసీమ (Rayalaseema) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నువ్వా.. నేనా అన్న రీతిలో టీడీపీ, వైసీపీ (TDP YCP) అభ్యర్థుల మధ్య పోటీ సాగుతోంది.