Home » Mummidivaram
కోమసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో పాము రాళ్ల పేరుతో ఇద్దరు వ్యక్తులు స్థానికులను మోసం చేశారు. తమ వద్ద ఉన్న రాళ్లు కొనుగోలు చేస్తే విష సర్పాలు దరిచేరవని చెప్పారు. తేళ్లు, జర్రిలు కుట్టిన చోట ఆ రాళ్లు పెడితే బాధ నుంచి ఉపశమనం కలుగుతుందని మాయమాటలు చెప్పారు.
తాళ్లరేవు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యేదాట్ల బుచ్చిబాబు అన్నారు. మంగళవారం మం డలంలోని చొల్లంగి, చొల్లంగిపేట, జి.వేమవరం, పటవల, కోరింగ, తాళ్లరేవు, పోలేకుర్రు, జార్జీపే ట, నీలపల్లి, సుంకరపాలెం, ఇంజరం గ్రామాల్లో
తాళ్లరేవు, అక్టోబరు 6: ప్రకృతి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడితే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. ఆదివారం చొల్లంగి మడఫారెస్ట్‌లో వన్యప్రాణి వారోత్సవాలు ముగింపు సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అడవులను నరికివేయడం, ప్రతీచోట చెట్లను
తాళ్లరేవు, అక్టోబరు 2: ప్రతీ ఒక్కరు స్వచ్ఛతా హీసేవాలో భాగస్వాములైతే గ్రామాలు పచ్చగా ఉండి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యేదాట్ల బుచ్చిబాబు అన్నారు. బుధవారం చొల్లంగిపేట గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పద్మావతి అధ్యక్షతన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీజీ, లాల్‌బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళిలర్పిం చారు. గురుకులంలో విద్యార్థుల సమస్యలను ఎ మ్మెల్యే, ఎంపీ హరీష్ మాధుర్ అ
ముమ్మిడివరం మండలం కొత్తలంకలోని వలీబాబా దర్గా వద్ద ఆదివారం ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బాబాకు గంధం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.