Home » Nalgonda
పీడీఎస్ బియ్యంతో వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.
వ్యవసాయ సాగుకు 12 గంటల విద్యుత చాలంటూ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు పాలకవీడు సబ్స్టేషన వద్ద ధర్నా చేశారు.
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ఎం.మల్లేపల్లికి చెందిన అంగనవాడీ టీచర్ వైద్యుల వసంతలక్ష్మి(55) గుండెపోటుతో సోమవారం మృతి చెందింది. ఉదయం ఇంట్లో అకస్మాత్తుగా గుండెనొప్పితో కుప్పకూలిపోయారు.
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. నల్లగొండ జిల్లాలో ముగ్గురు, యాదాద్రిభువనగిరి జిల్లాలో ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు.
బతుకుదెరువుకు రాజధానికి వచ్చిన భార్యాభర్తలు చోరీల బాట పట్టారు. నాలుగు నెలల క్రితం చోరీ చేసిన దుకాణంలో మరోసారి దొంగతనం చేసి ఆటోలో వెళుతూ పోలీసులకు చిక్కారు.
ఫణిగిరి బౌద్ధక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపునకు కృషి చేస్తామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ భారతిహోళికేరి అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గట్టుపై క్రీస్తు శకం 3వ శతాబ్దంలో నిర్మించిన బౌద్ధక్షేత్రాన్ని సోమవారం ఆమె సందర్శించారు.
నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో
మండలంలోని తమ్మరబండపాలెం గ్రామంలో స్వయంభూ శ్రీదేవళ్ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలలో శనివారం కరవైగళ్ ఉత్సవం నిర్వహించారు.
సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పుల మల్సూరు జీవితం ఆదర్శనీయమని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ పీసీసీ కిసాన సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదనరెడ్డి అన్నారు. శ
జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో శుక్రవారం రాత్రి చోటుచేసుకోగా ఈ ప్రమాదం నుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.