Home » Nandyal
విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
విజయవాడలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుద్దామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
మహానంది క్షేత్రంలో అనంతపురం జిల్లా శివకోటి శ్రీపీఠం వ్యవస్థాపకులు అప్పాస్వామి మంగళవారం పూజలు నిర్వహించారు.
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మహానంది దేవస్థానానికి రూ.35,20,076 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు.
గుర్తుందా ? గతేడాది సరిగ్గా ఇదే రోజు.. అవును. సరిగ్గా ఇదే రోజు.. అంటే 2023, సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నంద్యాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
చవితి ఉత్సవాలకు పందిళ్లు సిద్ధమయ్యాయి. ఎక్కడికక్కడ ఉత్సవ కమిటీలు నవరాత్రుల పూజాధికాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానానికి శుక్రవారం కర్నూలుకు చెందిన బీసీ శివకుమార్ అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి 108 బంగారు పూలను బహూకరించారు.
డ్రోన్ వినియోగంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసే అవకాశం ఉంటుందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎం జాన్సన్ అన్నారు.
తుఫాను వల్ల పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.