Home » Nara Rohit
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలు గురువారం నారావారిపల్లెలో శాస్త్రోక్తంగా జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. రామ్మూర్తి నాయుడు కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ తన తండ్రి పార్థివదేహానికి కొరివిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.
నారా రోహిత్- సిరి నిశ్చితార్థ వేడుక హైటెక్స్ నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. రోహిత్ పెద్ద నాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుక పెద్దగా వ్యవహరించారు. నిశ్చితార్థ పనులను నారా భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షించారు.
నారా రోహిత్ తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకుని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో నీట్ అండ్ కామ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ.. వైవిధ్యమైన చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ.. ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.