Home » Narsipatnam
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ గురువారం తెలిపారు.
చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. నీతి నిజాయితీలకు మారు పేరుగా నిలిచారు. అలాగే సమర్థవంతమైన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు.
ఉత్తరాంధ్రను టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) హయాంలో అభివృద్ధి బాటలో నడిపిస్తే.. వైసీపీ వచ్చిన 5 ఏళ్లలో గంజాయి సరఫరాకు కేంద్రంగా మార్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. నర్సీపట్నంలో జరిగిన టీడీపీ శంఖారావంలో ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నం టీడీపీకి కంచుకోట అన్నారు.