Home » NavyaFeatures
చాలా చాలా అరుదుగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం జాజికాయ. కాజూ కట్లీ లాంటి కొన్ని స్వీట్లలో మాత్రమే జాజికాయ సువాసన తగులుతూ ఉంటుంది.
ట్రెండింగ్ టాప్ తెలుగు సాంగ్: నా రోజా నువ్వే (ఖుషి)
కఠోర పరిశ్రమ ఎక్కడుంటుందో విజయం అక్కడే ఉంటుంది. సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా జీవితమే ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు బద్దకంగా రోజులు వెళ్లదీసిన ఆమె... నిబద్ధతతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంది. నేడు సామాన్యులకే కాదు... వెండితెర వేల్పులకూ స్ఫూర్తిమంత్రమైంది.
పేద పిల్లల ఆకలి తీర్చాలి, తనలాంటి మరికొందరికి స్ఫూర్తిగా నిలవాలి.. ఇవీ ప్రిషా తప్రే కలలు. వాటిని ఒకేసారి నెరవేర్చుకుంది పదహారేళ్ళ ఈ బ్రిటిష్-ఇండియన్.గజ ఈతగాళ్ళకే సవాల్ విసిరే ఇంగ్లీష్ ఛానెల్ని ఈదిన ఈ ధీశాలి... తన సాహసయాత్రను ఇలా కొనసాగిస్తానంటోంది.
ఒక్క ఓనమ్నాడే కాదు... కేరళలో ఏ పర్వదినమైనా మహిళలు కసావు చీరలో మెరుస్తారు. ఇది అక్కడ తరతరాలుగా అనుసరిస్తున్న వారసత్వం. రెండు వందల ఏళ్లనాటి ఈ కళ కాలక్రమంలో ఎన్నో హంగులు, వర్పులు సంతరించుకుంది.
కొత్త సినిమాతో పాటు ఇండస్ట్రీలో వినిపించే పదం కాంబినేషన్. హీరోలు, హీరోయిన్లు, దర్శకుల కలయిక గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త కలయికకు వేదిక సిద్ధమౌతోంది.
దాదాపు 100 సినిమా పాటలు.. 750కి పైగా సీరియల్స్కి పాటలు రాసిన గీత రచయిత ఆయన. ఇటీవలే ‘ఇండియా ఫైల్స్’ చిత్రం కోసం ఆయన రాసిన ‘తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని... కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషి’ పాట అనేక మంది హృదయాలను గెలుచుకుంది. సాహిత్య విలువలు ఉన్న పాటలు రాయడానికి ఇష్టపడే ఆ రచయిత మౌనశ్రీ మల్లిక్.
రాజ కుటుంబాలలో మహిళలు ఎక్కువగా చదువుకోరనే అపోహ చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ అది వాస్తవం కాదు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి.. తమ కళాదృష్టితో హైదరాబాద్ సంస్కృతికి మెరుగులు దిద్దినవారెందరో!
ఆసియాలో మొట్టమొదటి ప్రొఫెషనల్ కాఫీ టేస్టర్ గా మాత్రమే కాదు, దేశ విదేశాలలో కాఫీ టేస్టర్గా ఎన్నో అవార్డులనూ గెలుచుకున్నారామె. కాఫీతో దాదాపు 50 ఏళ్ల తన ప్రయాణంలో ఇక కాఫీ వద్దు అనే క్షణం రాలేదంటున్న ఆమె, సునాలినీ మీనన్.
మూత్రం రంగు, వాసనలు శరీరంలో దాగిన సమస్యలకు సంకేతాలు. కాబట్టి మూత్రం మీద ఓ కన్నేసి ఉంచి, మార్పులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.