Home » New Zealand Cricketers
ENG vs NZ: రికార్డులు అనగానే బిగ్ ప్లేయర్స్ అందరికీ గుర్తుకొస్తారు. బడా ఆటగాళ్లే ఎక్కువగా మైల్‌స్టోన్స్ అందుకోవడం దీనికి కారణం. అయితే కొందరు కొత్త కుర్రాళ్లు కెరటంలా దూసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఎవరికీ సాధ్యం కాని రికార్డుల్ని అవలీలగా అందుకొని షాక్‌కు గురిచేస్తుంటారు.
Cricket: క్రికెట్ చరిత్రలోనే సంచలనం నమోదైంది. ఆ రికార్డు గురించి తెలిస్తే ఎవ్వరైనా బాప్‌రే అనాల్సిందే. అసలు ఎవ్వరికీ సాధ్యం కాని ఆ రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈసారైనా మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను పట్టేయాలనే కసితో ఉన్న భారత జట్టుకు.. ఆరంభ మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. శుక్రవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ సేన ఏకంగా 58 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
New zealand vs Sri lanka: ప్రపంచకప్‌లో నేడు కీలక పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. కివీస్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. దీంతో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రస్తుత బలబలాల పరంగా చూసుకుంటే శ్రీలంకను ఓడించడం న్యూజిలాండ్‌కు పెదగా కష్టం కాకపోవచ్చు.
New Zealand vs Sri Lanka: వరల్డ్ కప్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్ పరంగా చూస్తే ఈ మ్యాచ్ న్యూజిలాండ్‌కు అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే ఆ జట్టు సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.
వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో మన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించారు. కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన వీరిద్దరు టీ20 స్టైలులో పరుగుల వరద పారించారు.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి వరల్డ్ కప్‌ను ఘనంగా ఆరంభించిన న్యూజిలాండ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. కివీస్ తమ తదుపరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనుంది. సోమవారం ఈ మ్యాచ్ జరగనుంది. కానీ ఇంతలోనే ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (New Zealand Captain Kane Williamson) తన కూతురితో క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం 32 ఏళ్ల విలియమ్సన్ తన చిన్నారి కూతురితో ఇంట్లో క్రికెట్ ఆడుతున్నాడు.
శ్రీలంక(Sri Lanka)తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్(New Zealand)..