Home » NRI News
ఇటలీ నుండి స్వదేశానికి తిరిగొచ్చిన గంటల వ్యవధిలోనే ఓ ఎన్నారై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన కొద్దిగంటల్లోనే భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చి పరారయ్యాడు.
మాల్దీవ్స్ వెళ్లే ప్రయాణికులకు బడ్జెట్ క్యారియర్ ఇండిగో (IndiGo) తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి మాలేకు డైరెక్టర్ విమాన సర్వీసులను (Direct Flights) పునఃప్రారంభించింది.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎన్నారైల నుండి బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా నవంబర్ 30న జరగనున్న సాధారణ ఎన్నికల కోసం 50కి పైగా దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నారైలు పార్టీ తరఫున ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు.
పాత్రికేయ రంగంలో వృత్తిపరమైన విలువలు శరవేగంగా క్షీణిస్తున్నాయి. ఇజ్రాయిల్– హమాస్ యుద్ధం ఈ శోచనీయ పరిస్థితిని స్పష్టంగా ఎత్తి చూపుతోంది; మీడియా పాత్రపై అనేక ప్రశ్నలు సంధిస్తోంది.
గృహ కార్మికుల రెసిడెన్సీ రద్దుపై కువైత్ సంచలన ప్రకటన చేసింది.
బ్రిటన్ రాజధాని లండన్ (London) లో ఘోరం జరిగింది. భవిష్యత్‌పై ఎన్నో కలలతో ఇటీవలే యూకే (UK) వెళ్లిన 19ఏళ్ల భారతీయ యువతి దారుణ హత్యకు (Brutal Muder) గురయింది.
ప్రపంచం సెల్ఫోనంతగా మారిపోయింది కానీ.. మనుషుల మధ్య బంధాలు మాత్రం ఆకాశమంత దూరమయ్యాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా చాలామందికి మాట్లాడే తీరిక కూడా ఉండటం లేదు.
తమ ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఎన్నారై టీడీపీ మిన్నెసోటా, జనసేన ఆధ్వర్యంలో సహస్ర నామ అర్చన కార్యక్రమం జరిపించారు.
గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల (Expats) విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. గడిచిన కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. జార్జియాలో బతుకమ్మ పండుగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి కెంప్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3వ వారాన్ని (15-23) బతుకమ్మ వారంగా ప్రకటించారు.