Home » NRI
గతేడాది ఇతర దేశాలవారితో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ ఎయిర్‌పోర్టు ద్వారా రాకపోకలు సాగించారు.
కెనడాపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతోందా? అంటే అవుననే అంటోంది తాజా సర్వే.
హైదరాబాద్‌కు చెందిన నిఖిల కన్స్ట్రక్షన్స్కు ఏషియా బిజినెస్ అవార్డు దక్కింది. బుధవారం సింగపూర్‌లో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు వెలువోలు ...
TDP Ireland: టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఐర్లాండ్‌లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆన్లైన్ ద్వారా టీడీపీ ఏపీ జనరల్ సెక్రటరీ చింతకాయల విజయ్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొని ప్రసంగించారు. తొలుత మాట్లాడిన విజయ్.. తెలుగు దేశం పార్టీ బలం, ధైర్యం కార్యకర్తలేనని అన్నారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి.
హైదరాబాద్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (తాజ్) ఆధ్వర్యంలో టోక్యోలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టోక్యోలోని తెలుగువారంతా కలిసి ఈ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు, యువకులకు గాలిపటాల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
గలగల ప్రవహించే గోదావరి తీర గ్రామాలు కావచ్చు.. ఇసుక దిబ్బల ఎడారి పెట్రో నగరాలు కావచ్చు.. ఎక్కడైనా పండుగ
తెలుగు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాబూరావుకు ఫ్రాన్స్‌లోని ఎకోల్ సుపీరియర్ రాబర్డ్ డీ సోర్బన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తోపాటు భారత్ సమ్మాన్ అవార్డు అందించింది. రిటైర్డ్ డీజీపీ బాబూరావు పోలీసు అధికారిగా ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించారు. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు.
త్యాగరాయ గానసభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ‘‘నెలనెలా తెలుగు వెన్నెల’’ 178వ సాహిత్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
దేశ ఎల్లలు దాటిన తర్వాత రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలుగు వారంతా ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. ఉమ్రా చేయడానికి కుటుంబ సమేతంగా ఉప ముఖ్యమంత్రి సౌదీ అరేబియాకు వెళ్లారు.