Home » NRI
ఆంధ్రప్రదేశ్(andhra pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే(NDA) కూటమి అద్భుత విజయం సాధించినందుకు ఏపీ డెవలప్మెంట్ ఫోరమ్(AP Development Forum) నార్వే(Norway)లో సంబరాలు నిర్వహించింది. ఈ క్రమంలో అక్కడ పలువురు నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం, తానా సంయుక్తంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపట్ల నివాళులు అర్పించాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కళాశాల న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో "శ్రీ సీతారామ కల్యాణ కూచిపూడి నృత్య" ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ముగిసింది. యూఎస్‌లోని గ్రేటర్ బోస్టన్‌లో శ్రీ కూచిపూడి నాట్యాలయ, తానా కళాశాల న్యూ ఇంగ్లాండ్ డైరెక్టర్ శైలజా చౌదరి ఆధ్వర్యంలో సుమారు 200మంది విద్యార్థులు, విద్యార్థినిలు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు.
గ్రేటర్ టోరంటోలో తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ వాసులు.. రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను ‘ధూమ్ ధామ్ 2024’ పేరుతో డాంటే అలిగేరి అకాడమీ...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి గెలుపును తమ గెలుపుగా విశ్వవ్యాప్తంగా తెలుగువాళ్లు జరుపుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ఘనవిజయంపై ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎడారి దేశాలలోని తెలంగాణ ప్రవాసీయులు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను పోటాపోటిగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
'నేల ఈనిందా ... ఆకాశం చిల్లు పడిందా..' అన్న ఎన్టీఆర్ నోటి నుంచి ఈ డైలాగ్ రాగానే మైదానమంతా పావుగంట సేపు దిక్కులు పిక్కటిల్లేలా కరతాల ధ్వనులు.. నినాదాలు. 'జనం...జనం..'-'ప్రభంజనం.....'అన్న ఎన్టీఆర్ చైతన్య రథం మీద బయలుదేరగానే...
తెలుగు అసోసియేషన్- యూఏఈ కార్యనిర్వాహక సభ్యులు దుబాయ్ లోని ఇండియన్ క్లబ్ నందు తానా....
మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అభిమానుల ఆరాధ్యరాముడు...