Home » NT Ramarao
వాలంటీర్లపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. పవన్‌పై మంత్రులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో పవన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్ కార్యాలయానికి ఖలిస్థానీ వేర్పాటువాదులు నిప్పుపెట్టారు.
ఓ ముసలావిడ చనిపోయిందనుకొని అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. జరగాల్సిన కార్యక్రమాలన్ని చూసుకొని స్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఖననం చేసే ముందు శవపేటిక నుంచి ఓ శబ్దం వినిపించింది. ఓపెన్ చేసి చూసి అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. చనిపోయిందనుకున్న ఆ ముసలావిడ తిరిగి బతికొచ్చింది.
జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారానికి 2021 సంత్సరానికి గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత గీతాప్రెస్ ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడంపై ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు వివాదం చోటుచేసుకోవడంపై గీతాప్రెస్ స్పందించింది. ఈ అవార్డు కింద ఇచ్చే కోటి రూపాయల అవార్డును నిరాకరిస్తున్నట్టు తెలిపింది.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) చుట్టూ తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) తిరుగుతున్నాయ్. షర్మిల పాదయాత్ర (Sharmila Padayatra) చేసినా.. ప్రభుత్వాన్ని విమర్శించినా.. ధర్నాలు చేసినా, నిరసనలు చేపట్టినా ప్రతిదీ సంచలనమే అవుతోంది..
నవరస నటనా సార్వభౌముడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు
ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ వెళ్లలేని ప్రాంతాలకు సైతం ఆయన పాటలు, మాటలు వెళ్లేలా చేసి, ఆయన విజయానికి ఇతోధికంగా దోహదం చేసిన సినీ డైరెక్టర్ కె.బాపయ్య. చిన్నప్పటి నుంచి
రాబోయేది క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ అని టీడీపీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు.
దేశంలో ఏ రాజధానిలో లేని విధంగా అమరావతిలో పేదలకు 5 శాతం భూమిని రిజర్వు చేసి,...
ఎన్‌టీ రామారావు శత జయంతిని పురస్కరించుకుని నార్వేకు (Norway) చెందిన వీధి అరుగు సాహితీ సంస్థ ఆంధ్వర్యంలో "శకపురుషుని శతవసంతాలు" పేరుతో మే 27న అంతర్జాలంలో..