Home » NT Ramarao
రూథర్ ఫర్డ్ అప్పటి మన్య ప్రాంతానికి స్పెషల్ కమిషనర్ కాబట్టి, స్థానికంగా అతను విలన్ కావడం సహజమే. కానీ, అదే రూథర్ ఫర్డ్ అంటే ఆయన కలెక్టరుగా పనిచేసిన గుంటూరు జిల్లాలో ప్రజాబాంధవుడనే భిన్నమైన అభిప్రాయం ఉండేది.
1956లో కాంగ్రెస్సులో చేరాక, 1962 తెనాలి లోక్ సభ నియోజకవర్గానికి జగ్గయ్య తగిన అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి, టికెట్ ఇచ్చింది. కానీ, జగ్గయ్యని నెహ్రూ పిలిపించి పోటీ నుంచి తప్పుకోమని సూచించారట.
నిజం చెప్పాలంటే, జనం కోరింది పింగళి రాయలేదు; తాము కోరుకున్నదే ఆయన రాశారని జనం అనుకునేలా చేసిన అసాధారణ ప్రజ్ఞాశాలి పింగళి.
డాక్టర్! నా వయసు 18 ఏళ్లు. 14 ఏళ్ల వయసులో తొలి నెలసరి కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ నెలసరి సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నాను. ఎన్నో మందులు వాడాను. కానీ
యుద్ధ సమయంలో దేశానికి ఆలంబనగా ‘జాతీయ రక్షణ నిధి’ కోసం నిధులు సేకరించాలని నందమూరి తారకరామారవు పూనుకున్నారు. నిధుల సేకరణలో భాగంగా ‘జయం మనదే’ నాటకం వేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. పాత్రలకు తగిన నటుల ఎంపిక దాదాపు ముగిసింది, ఒక్కటి తప్ప..
టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రెండ్రోజుల క్రితం నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. సోమవారం మరో విలక్షణ నటుడు చలపతిరావు (78) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
నవరసాలను పండించే నటుడు, గంభీరమైన గొంతు, హాస్యభరితమైన హావభావాలతో మెప్పించిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మరణంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యముడు, ఘటోత్కచుడు వంటి పాత్రలతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్ (JEE Advanced Exam Schedule) ఖరారైంది. వచ్చే ఏడాది జూన్ 4వ తేదీనఈ పరీక్షను నిర్వహించనున్నట్టు ఐఐటీ
ఏడు పదుల వయసు ఉన్న ఈయన పేరు బి.లచ్చనయ్య. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం వసుంధర స్వగ్రామం. టీడీపీ (TDP) వీరాభిమాని. పార్టీ ఆవిర్భావం నుంచి గెలుపోటములతో సంబంధం లేకుండా పనిచేస్తున్నాడు.
Vijayawada: అసలైన బీసీ నేస్తం కాంగ్రెస్ (Congress) పార్టీయేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నాలుగు బీసీ కమిషన్ల ఏర్పాటు చేయడంతో పాటు