Home » ODI World Cup
వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరాట్‌కు ప్రముఖులతోపాటు అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో అనుష్క శర్మ కూడా తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.
ప్రపంచకప్‌లో కీలకమైన సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా హెడ్స్ చెప్పాడు. కానీ కాయిన్ టేల్స్ పడింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. టేబుల్ టాపర్లైనా రెండు టీంల మధ్య పోటీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విరాట్ కోహ్లీ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సౌతాఫ్రికాతో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. 35వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో కింగ్ కోహ్లీకి మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడి టోర్నీ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం కావడంతో ఇప్పుడు టీమిండియా లైనప్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఐదుగురు బౌలర్లతోనే మనం మ్యాచ్‌లు గెలుస్తున్నా నాకౌట్ మ్యాచ్‌లలో ఆ ఐదుగురిలో ఎవరైనా గాయపడితే పరిస్థితేంటని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తోె జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలిచినట్లు అంపైర్లు వెల్లడించారు.
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.
వన్డే ప్రపంచకప్‌లో ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు 15 మందినే తీసుకోవాలి. అయితే ఈ నిబంధన పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.