Home » ODI World Cup
బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్ తృటిల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్రకు ఇది మూడో సెంచరీ.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అందరికంటే ముందుగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియాకు చావుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్తాన్‌కు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానంలోకి దూసుకెళ్లింది.
ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్లు నిర్లక్ష్యం ప్రదర్శించారు. 9 ఓవర్ల తేడాతో ముగ్గురు రనౌట్ అయ్యారు. ఓడౌడ్, అకెర్ మాన్, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ రనౌట్ రూపంలో వికెట్ సమర్పించుకున్నారు.
మనవాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచింది. మళ్లీ అలాంటి ఫీట్ ప్రస్తుత ప్రపంచకప్‌లో రిపీట్ చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో వరుసగా వన్డే ప్రపంచకప్‌లలో నాలుగోసారి సెమీస్‌లో అడుగుపెట్టింది.
ప్రపంచకప్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక చెత్త రికార్డు సాధించింది. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ అయిన 4వ జంటగా నిశాంక-కరుణరత్నే జోడీ నిలిచింది.
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. 15 మంది స్క్వాడ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.