Home » Padma Bhushan
Nandamuri Balakrishna Padma Bhushan Award: కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా బసవతారకం ఆస్పత్రి సిబ్బంది బాలయ్యకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Nandamuri Balakrishna: హిందుపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణను పద్మ పురస్కారం వరించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను పద్మ భూషణ్ పురస్కారాన్ని ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ రావడం తన తండ్రి, గురువు, దర్శకుడు, విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, లెజెండరీ ఎన్టీఆర్‌కు నిజంగా గర్వించదగిన క్షణమని ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు. భారతీయ సినిమాకు, సమాజానికి బాలకృష్ణ సహకారం నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
Padma Awards: గణతంత్ర దినోత్సవ సంబురాల వేళ కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది.
భారత 76వ 'రిపబ్లిక్ డే'ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మ' అవార్డులను ప్రకటించింది. 103 మందికి పద్మశ్రీ అవార్డులు, 19 మంది పద్మభూషణ్ , ఏడుగిరికి పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది.