Home » Patancheru
కాలుష్యానికి కేరాఫ్ అడ్ర్‌సగా నిలిచే పటాన్చెరులో తొలిసారిగా పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ అల్లాణి కిషన్‌రావు(86) కన్ను మూశారు.
ఇంటి పెద్ద తాగుడుకు బానిసయ్యాడు. విపరీతమైన మద్యపానంతో కిడ్నీలు పాడయ్యాయి. ఆ ఇంట్లో ఇల్లాలు సహా ఐదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు.
మంత్రి సీతక్క, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న అనుచిత
విధ్వంసాన్ని మిగిల్చే అభివృద్ధి నమూనాలో మానవాళి ఇరుక్కుపోయిందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ టెకీకి రూ.2.43 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఉదంతమిది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జూన్ 19న స్టాక్ మార్కెట్, ఇన్వె్‌స్టమెంట్‌కు సంబంధించి ఫేస్బుక్లో కనిపించిన ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు.
పటాన్చెరు(Patancheru)లోని వాల్యూ జోన్ వద్ద జంక్షన్ పనుల కారణంగా నగరానికి మంజీరా(Manjira) నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్‌బోర్డు(Waterboard) ప్రకటించింది. ఈనెల 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపింది.
మృత్యువు ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో చెప్పలేం అనడానికి ఈ విషాద ఘటనే సాక్ష్యమేమో! ఏ వాహనం నుంచి ఊడిందో ఏమో ఓ టైరు వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడిని బలంగా ఢీకొట్టగా..
పటాన్చెరులో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం జరిగింది. ఓ మహిళ మాటలు నమ్మి కోటి రూపాయలు పోగొట్టుకున్న యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
కాంగ్రె్‌సలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు.
కొంతకాలంగా పార్టీ మార్పుపై ఊగిసలాడుతున్న పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.