Home » Patancheru
సంగారెడ్డి: పటాన్చెరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ వస్తున్నారంటూ గంటలతరబడి ట్రాఫిక్ నిలిపివేశారు. అదే సమయంలో అంబులెన్స్ వచ్చినా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వలేదు. పాపాను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఎంత బ్రతిమాలినా పోలీసులు కరుణించలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పటాన్చెరులో పర్యటిస్తున్నారు. కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఇందుకోసం గంటల పాటు పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇదే సమయంలో ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ చిక్కుకుంది. అందులో ఓ పాపకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ పోలీసులు ఎంతమాత్రం కనికరం చూపించలేదు. పాప తల్లిదండ్రులు ఎంత బతిమాలినా అంబులెన్స్‌ను విడిచిపెట్టేందుకు ససేమిరా అన్నారు
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత వేగం పెంచుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ..