Home » Payyavula Keshav
Andhrapradesh: ఓట్ల తొలగింపుపై బల్క్గా ఫామ్ - 7 తీసుకోకూడదని ఈసీ చెప్పిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఆగష్టు నెలలో విశ్వేశ్వరరెడ్డి ఓట్లు తొలగించాలని బల్క్గా ఫిర్యాదు చేశారని.. ఇదే విషయంపై మీద పరిటాల సునీత కూడా లేఖ ఇచ్చారని తెలిపారు.
రాజమండ్రి సెంట్రల్ జైౌల్లో లోటు పాట్లు ఉన్నాయని.. దీంతో చంద్రబాబు భద్రతపై అనుమానాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) వ్యాఖ్యానించారు.
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబును మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, బ్రహ్మణి కలిసారు. వారితో పాటు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్య్ పయ్యావుల కేశవ్ ఉన్నారు.
ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు.. పక్కకు పోలేదని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) వ్యాఖ్యానించారు.
అమరావతి: ములాకాత్.. మిలాఖత్లతోనే పుట్టిన పార్టీ వైకాపా కదా..? ఢిల్లీకి సీఎం వెళ్లి ఎవరితో ములాఖత్.. మిలాఖత్ అవుతున్నారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
ఫైబర్ గ్రిడ్(Fiber grid)లో ఎలాంటి అవినీతి జరగలేదని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) అన్నారు.
ఏపీలో జగన్రెడ్డి(Jagan Reddy) .. కిల్ డెవలప్మెంట్ పాలసీని అవలంభిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్( Payyavula Keshav ) వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వంపై (AP GOVT) ఉరవకొండ నియోజకవర్గం టీడీపీ (TDP) ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శలు గుప్పించారు.
వ్యవసాయాన్ని నాశనం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM JAGAN)... ఏం ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి భజన చేయడమే విశ్వేశ్వర్ రెడ్డి పని.. రైతుల కష్టాలు విశ్వేశ్వర్ రెడ్డికి పట్టవు. ఇళ్ల ముందు డ్రైనేజ్ వేయని నేతలు.. ప్రాజెక్టులు కడతారా?
జగన్మోహన్ రెడ్డి అసమర్థత, కమీషన్ల కక్కుర్తి రాష్ట్ర విద్యుత్ రంగాన్ని, ప్రజల్ని దెబ్బతీస్తోందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు.