Home » Pet Dogs
ఓ ఫైన్ ఈవ్‌నింగ్ ఓ అందమైన కుక్కపియానో ముందు కూర్చోని స్మూత్‌గా పియానో వాయిస్తూకూనిరాగాలు తీస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా.? కుక్కలు పాడటం ఏంటీ అనుకుంటున్నారా? ఇది నిజం. అద్భుతమైన ఈ కుక్కగారి పియానో ప్లేయింగ్, సింగింగ్ పెర్మార్మెన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
వరంగల్ నగరం (Warangal city)లో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కలబెడదతో జనం హడలిపోతున్నారు.
కుక్కలలో కీళ్ల సమస్యల లక్షణాలను గుర్తించడం చాలా సులభం.
ఒక్కోసారి జంతువుల ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వాటిని పెంచుతున్న యజమానుల దగ్గరైనా సరే ఏ మాత్రం తగ్గవు..
ఓ మహిళ కార్ పార్క్ చేసి వెళుతుండగా ఆమెకు కుక్కపిల్ల అరుస్తున్న(dog barking) శబ్దం వినిపించింది. చుట్టు ప్రక్కల చూడగా ఎక్కడా కుక్క జాడలేదు. ఏమై ఉంటుందా అని ఆ శబ్దాన్ని అనుసరించి వెళ్ళగా ఓ కారు ఇంజిన్ నుండి ఆ అరుపు వస్తున్నట్టు కనుగొంది. కారు ఇంజిన్ లో చూసిన ఆమెకు పెద్ద షాకే తగిలింది.
నోయిడాలో ఓ మహిళపై (attack woman) శునకాలు వెంటాడి మరీ దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social media)లో వైరల్‌గా మారింది.
డబ్బు సంపాదనకు ఎన్నో న్యాయమైన మార్గాలు ఉండగా.. చాలా మంది అక్రమ మార్గాలను ఎంచుకుని చివరకు జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. మరికొందరు మరింత దిగజారి నీచమైన పనులు చేస్తూ అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. ఇంకొందరు..
ఓ బాతు... గ్రామ సింహాన్ని రఫ్ఫాడించేసింది. ఆకలితో ఉన్నప్పుడు సింహం ఎలా వేటాడుతుందో తెలిసిందే. దాని అరుపులకే అడవిలో జంతువులన్నీ హడలెత్తిపోతాయి. పాపం.. డాగ్ కూడా ఆకలితో ఉన్నట్టుంది. ఓ పిల్ల కాలువలో కనిపించిన బాతును అమాంతంగా మింగేయాలనుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే
రెగ్యులర్‌గా గ్రూమింగ్ చేయడం వల్ల వేసవి నెలల్లో పెట్ చల్లగా ఉంటుంది.
కుక్కలు మనుషుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చాలా మంది తమ పెంపుడు కుక్కలను సొంత పిల్లల మాదిరే పెంచుకుంటుంటారు. అలాగే కొన్ని కుక్కలు తమ యజమానుల మీద ఈగ వాలకుండా చూసుకుంటుంటాయి. నిత్యం..