Home » Photos
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు చూసేందుకు సాధారణంగానే ఉన్నా.. తీక్షణంగా పరిశీలిస్తే చాలా తేడాలు ఉంటాయి. అలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించడం వల్ల మన బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది. అందుకే...
సోషల్ మీడియాలో ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని పజిల్స్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా ఉంటుంది. మరికొన్నింటిని పరిష్కరించడం ఎంతో సులభంగా ఉంటుంది. అయితే...
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ తదితర చిత్రాలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో పజిల్ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. చాలా పజిల్ ఫొటోలు చూసేందుకు ఒకేలా ఉన్నా.. వాటిలో...
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి రిలీఫ్ అందించేందుకు సోషల్ మీడియాలో అనేక సదుపాయాలు ఉన్నాయి. వాటిలో పజిల్ ఫొటోలు, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ముందు వరుసలో...
సోషల్ మీడియాలో అనేక వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇలాంటి ఫొటోలు కాలక్షేపాన్ని అందించడమే కాకుండా మెదడుకు వ్యాయామాన్ని కూడా అందిస్తుంటాయి. ఈ తరహా...
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు పెద్దలతో పాటూ చిన్న పిల్లలను కూడా తెగ ఆకట్టుకుంటుంటాయి. వాటిలో కొన్నింటికి సమాధానాలు తెలుసుకోవడం కష్టంగా ఉన్నా చాలా మంది వాటిని పరిష్కరించేందుకు ఆసక్తిచూపుతుంటారు. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు...
జంతువులు, పక్షులు తదితరాలకు సంబంధించిన ఆప్టి్కల్ ఇల్యూషన్ చిత్రాలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని పజిల్స్‌ను పరిష్కరించడం చాలా సులభం. అయితే మరికొన్ని పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టం. అయితే ...
సోషల్ మీడియాలో వివిధ రకాల చాలెంజ్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి ...
శరీరం శక్తివంతంగా మారడానికి అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. అలాగే మెదడు చురుగ్గా మారేందుకూ ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పటిల్ ఫొటోలు కూడా ఒకటి. ప్రస్తుతం...
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొందరు ఓటర్లు అత్యుత్సాహం చూపారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లాతండాలోని 160వ బూత్‌కు ఓటేయడానికి వచ్చిన బానోత్ బాలకృష్ణ..ఓటు వేస్తూ మొబైల్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు.