Share News

Optical illusion: ఈ చిత్రంలో దాక్కుని ఉన్న పిల్లాడిని గుర్తిస్తే.. మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..

ABN , Publish Date - May 17 , 2024 | 04:00 PM

శరీరం శక్తివంతంగా మారడానికి అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. అలాగే మెదడు చురుగ్గా మారేందుకూ ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పటిల్ ఫొటోలు కూడా ఒకటి. ప్రస్తుతం...

Optical illusion: ఈ చిత్రంలో దాక్కుని ఉన్న పిల్లాడిని గుర్తిస్తే.. మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..

శరీరం శక్తివంతంగా మారడానికి అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. అలాగే మెదడు చురుగ్గా మారేందుకూ ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పటిల్ ఫొటోలు కూడా ఒకటి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది నెటిజన్లు ఇలాంటి పజిల్స్‌‌ను పరిష్కరిచేందుకు ఆసక్తిచేపుతున్నారు. ఇలాంటి వారి కోసం నెట్టింట అనేక రకాల వీడియోలు, ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా, మీ కోసం ఇలాంటి ఓ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ప్రేమ జంట నది పక్కన నిల్చుని ఉంది. అయితే ఇదే చిత్రంలో ఓ పిల్లాడు కూడా దాక్కుని ఉన్నాడు. ఆ పిల్లాడి ఆకారాన్ని కనుక్కుంటే మీ చూపు తీక్షణంగా ఉన్నట్లు అర్థం.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral photo) తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ నది ఒడ్డున ఓ ప్రేమ జంట నిలబడి ఉంది. నది అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నదిలో దూరంగా ఒడ్డున చెట్ల సమూహం కూడా ఉంది. అలాగే నది ఒడ్డున ఓ పెద్ద వృక్షం కూడా ఉంది. ఇంత వరకూ బాగానే ఉన్నా ఇక్కడే మీ కంటికి ఓ పరీక్ష పెడుతున్నాం.

Puzzle: మీలోని ఏకాగ్రతకు ఇదో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..


ఈ చిత్రంలో ప్రేమికులతో పాటూ ఓ పిల్లాడి (Child) ఆకారం కూడా దాగి ఉంది. అయితే పైకి చూసేందుకు మాత్రం ఎక్కడా పిల్లాడి రూపం ఉన్న ఆనవాళ్లు కనిపించవు. కానీ కాస్త తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం పిల్లాడిని సులభంగా గుర్తించవచ్చు.

Puzzle: మీ కంటి చూపు బాగుంటే.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..


చాలా మంది పిల్లాడి రూపాన్ని గుర్తించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వారిలో కొందరు మాత్రమే కనిపెట్టగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ పిల్లాడి రూపాన్ని గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి మరి. ఒకవేళ ఇప్పటికీ మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-phot.jpg

Viral Video: నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్.. ఏం చేస్తున్నాడని చూడగా.. వెనుక సీట్లో..

Updated Date - May 17 , 2024 | 04:07 PM