• Home » Pinnelli Ramakrishna Reddy

Pinnelli Ramakrishna Reddy

AP Election 2024:టీడీపీ ఏజెంట్ శేషగిరి రావుకు చంద్రబాబు ఫోన్

AP Election 2024:టీడీపీ ఏజెంట్ శేషగిరి రావుకు చంద్రబాబు ఫోన్

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని బ్రదర్స్‌ను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.

MLA Pinnelli: పోలీసులు వెంటపడడంతో  కార్, డ్రైవర్, మొబైల్ వదిలేసి పరారైన పిన్నెల్లి

MLA Pinnelli: పోలీసులు వెంటపడడంతో కార్, డ్రైవర్, మొబైల్ వదిలేసి పరారైన పిన్నెల్లి

ఈవీఎంను పగలగొట్టిన కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు కూడా అదే రేంజ్ వేటాడుతున్నారు. పిన్నెల్లి కోసం అన్వేషణ కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

Mla Pinnelli: హౌస్ అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకున్నారు..?

Mla Pinnelli: హౌస్ అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకున్నారు..?

ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హౌస్ అరెస్ట్‌లో ఉండగా పిన్నెల్లి సోదరులు ఎలా తప్పించుకుంటారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిలదీశారు.

Pinnelli Ramakrishna: పిన్నెల్లి బ్రదర్స్‌కు షెల్టర్ ఇచ్చింది ఎవరు..?

Pinnelli Ramakrishna: పిన్నెల్లి బ్రదర్స్‌కు షెల్టర్ ఇచ్చింది ఎవరు..?

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని బ్రదర్స్‌ను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.

MLA Pinnelli: ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్?

MLA Pinnelli: ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్?

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంని పగలగొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి సమీపంలో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.

MLA Pinnelli: వెంటాడుతున్న పోలీసులు.. పిన్నెల్లి  బ్రదర్స్ ప్లాన్ ఇదేనా..?

MLA Pinnelli: వెంటాడుతున్న పోలీసులు.. పిన్నెల్లి బ్రదర్స్ ప్లాన్ ఇదేనా..?

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. మొత్తం-03 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

Pinnelli Ramakrishna:  పిన్నెల్లి కోసం పోలీసుల ఛేజింగ్.. సినిమాను మించిన ట్విస్ట్‌లు..

Pinnelli Ramakrishna: పిన్నెల్లి కోసం పోలీసుల ఛేజింగ్.. సినిమాను మించిన ట్విస్ట్‌లు..

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) ఎపిసోడ్‌లో సినిమాను మించిన ట్విస్ట్‌లు నడుస్తున్నాయి. పిన్నెల్లి కోసం చేజింగ్ నడుస్తోంది. ఈవీఎం ధ్వంసం(EVM Damage Case) కేసులో నిందితుడైన పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు(AP Police) ప్రయత్నిస్తుండగా.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు.

MLA Pinnelli: ఫోన్లు వదిలి పారిపోయిన పిన్నెల్లి.. పోలీసుల అదుపులో డ్రైవర్!

MLA Pinnelli: ఫోన్లు వదిలి పారిపోయిన పిన్నెల్లి.. పోలీసుల అదుపులో డ్రైవర్!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీఈవో, డీజీపీకి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి