Home » Pithapuram Assembly constituencys
పిఠాపురం, సెప్టెంబరు 6: సుద్దగడ్డ వరదలు, అకాలవర్షాలు తగ్గినందున వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలకు జరిగిన నష్టాలను నమోదు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఈ క్రాప్‌బుకింగ్ సక్రమంగా చేయడం లేదని, పొలాలను వ్యవసాయ సిబ్బం
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినా విద్యార్థులకు అందించే వేరుశనగ చిక్కీ ప్యాకెట్లపై ఇంకా జగన్ నామ స్మరణ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
పిఠాపురం నియోజకవర్గ (Pithapuram Constituency) ప్రజల్ని ఈనెల 20వ తేదీ తర్వాత కలవనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారు..
అందరి చూపు.. పిఠాపురం వైపే..! జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ్నుంచి పోటీచేయడంతో గెలుస్తారా..? ఓడిపోతారా..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇక మెగాభిమానులు, జనసైనికులు అయితే నరాలు తెగే ఉత్కంఠతో వెయిట్ చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘ఆరా’ మస్తాన్ పిఠాపురంలో గెలిచేదెవరో తేల్చి చెప్పేశారు.