Home » Praja Darbar
అమరావతి: ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ స్వర్ణకారులకు హామీ ఇచ్చారు. మంగళవారం లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
ప్రత్యేక యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ కృషి చేశారు. వేకువజాము నుంచే ప్రజలు పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపిగ్గా లోకేష్ వింటున్నారు. ఆపై యంత్రాంగం ద్వారా ఆయా శాఖలకు పరిష్కారం కోసం రిఫర్ చేస్తున్నారు.
అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్‌కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు.
మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’లో వినతులు వెల్లువెత్తుతున్నాయి. తానున్నానంటూ మంగళగిరి ప్రజలకు యువనేత భరోసా ఇచ్చారు. దీంతో నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు.
ప్రభుత్వం ఏర్పడింది.. ప్రజా పాలన మొదలైంది. ముందునుంచి చెబుతున్నట్లుగానే.. పాలనలో లోకేష్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆదివారమైనా రెస్ట్ లేకుండా ప్రజా సమస్యలు తెలుసుకుని, పరిష్కరించే పనిలో నిలిచారు. అవును, మంత్రి నారా లోకేష్ ఆదివారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. శనివారం నాడు తొలిరోజు ప్రజాదర్బార్ ..
మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు.