Home » Prakasam
ఒంగోలు కలెక్టరేట్ వద్ద అమ్మఒడి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీబీఐని రాష్ట్రంలోకి రావద్దన్నారని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్రంలోకి అనుమతించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు.
జిల్లాలోని టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్ వాడీ కార్యకర్త హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.
మచిలీపట్నం-తిరుపతి (Machilipatnam Tirupati) రైల్లోని ఒక బోగీలో మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. వెంటనే రైలును నిలిపివేసిన అధికారులు..
ప్రకాశం జిల్లా: ఒంగోలు రాజాపానగల్లో తుపాకీ పేలుడు కలకలంరేగింది. యూబీఐ కరెన్సీ టెస్సీ సెంటర్లో ఎస్పీఎఫ్ గార్డు వెంకటేశ్వర్లు గన్ పేలింది.
టంగుటూరు బయలు దేరిన ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కొండేపి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిని ముట్టడించడానికి వైసీపీ ఇన్చార్జి అశోక్ బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ నిధులు ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేశాడని ఆరోపించారు.
వైసీపీలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ (Tadepalli CM Camp Office) వేదికగా మరోసారి బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) నేరుగా వెళ్లి..
ఒంగోలులో అధికార పార్టీ వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది.
జిల్లాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధ హత్య కేసులో ఎన్నో ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి.