Home » Prakasam
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిరంతరాయంగా కొనసాగుతోంది.
ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటిమట్టాన్ని నిలువ చేస్తూ అదనపు నీటిని అధికారులు సముద్రంలో విడుదల చేస్తున్నారు. డెల్టా కలువలకు పూర్తిగా నీటి సరఫరాని అధికారులు నిలిపివేశారు.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఉమ్మడి ప్రకాశం జిల్లాలో (Prakasam) తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని.. ఇందుకు కారణం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డేనని (YV Subbareddy) సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) దగ్గర పంచాయితీ నడిచిన సంగతి తెలిసిందే...
ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో పాఠశాల భవనాన్ని అక్రమంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని భవనాన్ని కాపాడాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రకాశం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనసంద్రంలా సాగుతోంది. యువనేత నారా లోకేష్‌కు ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజవర్గ ప్రజలు నీరాజనం పడుతున్నారు.
ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.
ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ప్రకాశం జిల్లా దర్శి జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
జిల్లాలోని దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది.. ఇక మిగిలింది వివాహ రిసెప్షన్. ఆనందోత్సాహాల నడుమ బంధుమిత్రులందరితో కలిసి ఓ బస్సులో వివాహ రిసెప్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. అనుకోని ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ బస్సు ఎదురుగా రావడంతో సైడ్ ఉన్న కాంక్రీట్ దిమ్మెను ఢీకొట్టిన బస్సు.. ఆపై అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది.