Home » Prathyekam
అగ్ని ప్రమాదం జరిగేందుకు ఈ ప్రాంతం.. ఆ ప్రాంతమన్న తేడా లేదు. ఎక్కడైనా జరిగేందుకు అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏదైనా మార్కెట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగితే పెను విపత్తుకు దారి తీస్తుంది.
వైద్యురాలి మృతి కేసులో తొలి నుంచి కోల్ కతా పోలీసుల తీరు సందేహాదాస్పదంగా ఉంది. వైద్యురాలి కేసులో పోలీసుల వెర్షన్ ఒకలా ఉంటే, సీబీఐ అధికారులు, ఆ వైద్యురాలి పేరంట్స్ వెర్షన్ మరోలా ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 14 గంటల సమయం పట్టడంతో సందేహాలు వస్తోన్నాయి.
ఇంటి ఓనర్స్ అంటే సాధారణంగా ఎలా ఉంటారు? గోడకు మేకులు కొట్టొద్దు.. ఇంటికి ఎవరినీ తీసుకురావొద్దు.. ఏడాదికోసారి రెంట్ పెంచేస్తామంటూ సవాలక్ష రూల్స్ పెడతారు
Viral News: వ్యాపారం చేయడంలో గుజరాతీలను మించిన వారు లేరని అంటారు. మన దేశంలో వ్యాపార రంగంలో అగ్రస్థానంలో వీరే ఉంటారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగానూ వీరి తెలివితేటలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వారి వ్యాపార సామర్థ్యం, టెక్నిక్స్ అన్నీ ఇతరులను బాగా ఆకర్షిస్తాయి. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో...
Safe Driving Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఒక విషయంలో చాలా భయపడిపోతుంటారు. అదే సీజనల్ వ్యాధులు. ఈ సీజన్లో ప్రజలు రకరకాల వ్యాధులకు గురవుతుంటారు. ఇది సాధారణ సమస్య అయితే.. మరో పెద్ద సమస్య కూడా ఉంది. అదే రోడ్డు ప్రమాదాలు. ప్రతి సంవత్సరం దాదాపు 75 శాతం..
ఐటీ హబ్ బెంగళూర్‌లో ఆకతాయిల వల్ల వాహనదారులు తెగ ఇబ్బంది పడుతున్నారు. కొందరు రోడ్ల మీద స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లను వీడియో తీయడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఆకతాయిలను పట్టుకొని మరీ బుద్ది చెబుతున్నారు పోలీసులు. తాజాగా మరికొందరు ఇలానే చేశారు. వారందరిని పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు.
పోర్షే కారుతో సిగరెట్ వెలిగించాలని అసద్ అనుకున్నాడు. కారు ఆన్ చేశాడు. ఎగ్జాస్ట్ నుంచి విడుదలయ్యే వాయువుతో సిగరెట్ వెలిగించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పటాకులు అంటించే సమయంలా భయపడ్డాడు. ఊహించినట్టే జరిగింది. సిగరెట్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో వెంటనే పడవేశాడు. ఆ వీడియో ఇన్ స్టలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ వచ్చాయి.
కూలీ పని చేశాడు. మేస్త్రీ పని చేశాడు. వైన్ షాప్ ముందు బజ్జీలను పొట్లం కట్టే వాడు. ఇలాంటి ఓ సామాన్యుడు.. ఒళ్లు గుగుర్పొడిచే సాహస విన్యాసాలతో ఏకంగా నాలుగు గిన్నిస్ రికార్డులు నెలకొల్పాడంటే ఎవరైనా సరే విస్తుపోక తప్పదు. పనికెర క్రాంతి కుమార్..
Divorce Temple in Japan: ఎక్కడైనా సరే విడాకులు తీసుకోవాలంటే భార్యాభర్తలిద్దరూ కోర్టు మెట్లు ఎక్కాలి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలి. అప్పటికీ న్యాయ మూర్తి విడాకులు మంజూరు చేస్తారన్న గ్యారంటీ లేదు. అయితే జపాన్‌లోని ఒక ఆలయంలోకి వెళితే మాత్రం విడాకులు పక్కా..
Car Mileage Tips: కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా కార్ల వినియోగం పెరిగిపోయింది. ప్రజా రవాణాను తగ్గించి.. పర్సనల్ వెహికల్స్‌లో ట్రావెల్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది స్వంత కారును కలిగి ఉన్నారు. ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండటం, ఇబ్బంది లేకుండా జర్నీ చేయడం