Home » Pro Kabaddi League
Pro Kabaddi 2024: ప్రొ కబడ్డీ 2024 ఫైనల్స్‌లో హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌పై హర్యానా జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 32-23తో విజయం సాధించింది.
బెంగుళూరు బుల్స్‌పై గెలుపుతో తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11ను ప్రారంభించింది. అభిమానులకు.. తెలుగు టైటాన్స్ స్టార్ కమాండర్ పవన్ సెహ్రావత్ (ఇండియా నేషనల్ కబడ్డీ కెప్టెన్) హై-ఫ్లైయర్ కబడ్డీ యాక్షన్‌తో నిండిన ఉత్సాహాన్ని ఇచ్చాడు.