• Home » Punjab

Punjab

Viral: బాబోయ్.. ఎంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇలా చేస్తారా? గర్ల్ ఫ్రెండ్ గెటప్ వేసుకుని ఇతను చేసిన పనేంటో తెలిస్తే..!

Viral: బాబోయ్.. ఎంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇలా చేస్తారా? గర్ల్ ఫ్రెండ్ గెటప్ వేసుకుని ఇతను చేసిన పనేంటో తెలిస్తే..!

డ్రస్సు నుండి లిప్ట్సిక్ వరకు దేన్నీవదలకుండా అలంకరణ చేసుకున్నాడు. కానీ తీరా చేసింది ఈ పని..

Punjab: నిహాంగ్ సిక్కు ఘాతుకం..గురుద్వారాలో యువకుడి హత్య

Punjab: నిహాంగ్ సిక్కు ఘాతుకం..గురుద్వారాలో యువకుడి హత్య

పంజాబ్‌ లోని ఫగ్వారాలో ఒళ్లు గగుర్పొడిచే హత్యా ఘటన చోటుచేసుకుంది. శ్రీ చౌరా ఖూహ్ సాహిబ్ గురుద్వారా వద్ద ఒక యువకుడిని నిహాగ్ సిక్కు ఒకరు దారుణంగా హత్య చేశాడు. మతదూషణకు పాల్పడమే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు.

 Punjab CM: రిపబ్లిక్ డే రోజున పంజాబ్ సీఎంను హతమారుస్తాం, ఖలీస్థాన్ ఉగ్రవాది బెదిరింపు

Punjab CM: రిపబ్లిక్ డే రోజున పంజాబ్ సీఎంను హతమారుస్తాం, ఖలీస్థాన్ ఉగ్రవాది బెదిరింపు

పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను రిపబ్లిక్ డే రోజున హతమారుస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది హెచ్చరించారు. ఆ దాడికి గ్యాంగ్‌స్టర్లు ఏకం కావాలని గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు.

Viral News: ప్రియురాలి కోసం అమ్మాయి వేషంలో వెళ్లి.. అడ్డంగా బుక్కైన ప్రియుడు

Viral News: ప్రియురాలి కోసం అమ్మాయి వేషంలో వెళ్లి.. అడ్డంగా బుక్కైన ప్రియుడు

ప్రేమలో ఉన్న యువతీయువకులు తమ ప్రియమైన వ్యక్తులు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడటాన్ని అప్పుడప్పుడు చూస్తుంటాం. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, వ్యతిరేక శక్తుల్ని ఎదురించడం, మరేదైనా సరే.. తమకు చేతనైనంత కృషి చేస్తారు.

Divya Pahuja Murder Case: కాలువలో మాజీ మోడల్ మృతదేహం..11 రోజులకు లభ్యం, అసలేమైంది?

Divya Pahuja Murder Case: కాలువలో మాజీ మోడల్ మృతదేహం..11 రోజులకు లభ్యం, అసలేమైంది?

మాజీ మోడల్ దివ్య పహుజా హత్య కేసు ఎట్టకేలకు వీడింది. ఆమె హత్యకు గురైన 11 రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. అయితే ఆమెను ఎందుకు హత్య చేశారు? అసలేమైందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Schools Closed: వణికిస్తోన్న చలి.. పాఠశాలలకు వారం రోజులు సెలవులు

Schools Closed: వణికిస్తోన్న చలి.. పాఠశాలలకు వారం రోజులు సెలవులు

పంజాబ్ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. చల్లని వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం వేళలో పొగమంచు కమ్మేస్తోంది. దీంతో బయటికి అడుగుపెట్టాలంటేనే జనాలు వణికిపోతున్నారు.

Punjab: వారి పాలనలో నేరాలు భారీగా పెరిగాయి.. ఆ పార్టీపై సీఎం చురకలు..

Punjab: వారి పాలనలో నేరాలు భారీగా పెరిగాయి.. ఆ పార్టీపై సీఎం చురకలు..

శిరోమణి అకాలీదళ్ పై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్నఅకాలీదళ్.. కనికరం లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండి పడ్డారు.

Viral Video: ఇళ్ల ముందు రంగు సీసాలను వేలాడదీసిన ప్రజలు.. ఈ ట్రిక్ వల్ల ప్రయోజనం ఏంటని అడిగితే.. షాకింగ్ రిప్లై..

Viral Video: ఇళ్ల ముందు రంగు సీసాలను వేలాడదీసిన ప్రజలు.. ఈ ట్రిక్ వల్ల ప్రయోజనం ఏంటని అడిగితే.. షాకింగ్ రిప్లై..

కొత్త ఇళ్లు నిర్మించగానే ఎవరి దిష్టీ పడకుండా ముందు వైపు దిష్టిబొమ్మలు తగిలించడం సర్వసాధారణంగా అంతా చేసే పనే. ఇంకొందరు తమ ఇళ్ల పరిసరాలను ఎవరూ అపరిశుభ్రం చేయకుండా దేవుళ్ల ఫొటోలు తగిలించడం, పాత చెప్పులను వేలాడదీయడం చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే...

Punjab DSP: పంజాబ్‌లో కెనాల్ పక్కన మృతదేహం..హత్యకు గురైన డీఎస్పీ?

Punjab DSP: పంజాబ్‌లో కెనాల్ పక్కన మృతదేహం..హత్యకు గురైన డీఎస్పీ?

ఓ పోలీసు ఉన్నతాధికారి డీఎస్పీని కాల్చి చంపి కెనాల్ పక్కన పడేశారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Goldy Brar: కెనడియన్ గ్యాంగ్‌స్టర్‌‌‌ గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన ఎంహెచ్ఏ

Goldy Brar: కెనడియన్ గ్యాంగ్‌స్టర్‌‌‌ గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన ఎంహెచ్ఏ

కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సత్వీందర్ సింగ్ అలియాస్ సతిందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967 కింద గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో తెలియజేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి