Home » Railway Zone
బస్సులు, రైలు ప్రయాణాల్లో ఊహించని ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే తొందరలో కొందరు, ఎలాగైనా సీటు సంపాదించాలనే ఆతృతలో..
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు విశాఖలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని..
చాలామంది ప్రమాదమని తెలిసినా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు ..
రైల్వే స్టేషన్లు, కదులుతున్న రైళ్లలో పిచ్చి పిచ్చి పనులు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. రీల్స్ కోసం కొందరు, అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో మరికొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో...
విశాఖ: రైల్వేస్టేషన్లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. ప్రయాణికులతో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. రూఢాప్పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరించాడు.
రోజుకు లక్షలాది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతున్న రైల్వేలు కొన్ని కొన్ని సార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
భారతీయ రైల్వే ద్వారా రోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కాబట్టి కన్ఫార్మ్ టికెట్ దొరకడం అందరికీ సాధ్యం కాదు.
భారతీయ రైల్వే ప్రయాణీకులకు(Railway passengers) వసతి సౌకర్యం కూడా అందిస్తుందని మీకు తెలుసా? తెలియదా అయితే ఈ రిటైరింగ్ వసతి సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎలానో ఇప్పుడు చుద్దాం.
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న దట్టమైన పొగమంచు రైల్వే శాఖ కొంపముంచింది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలి గాలుల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడంతో రైల్వే భారీగా నష్టపోయింది.
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్ధం శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.