Home » Raipur
ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని, నక్సలిజంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు నక్సలైట్లపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది నక్సలైట్లు మరణించిన విషయం విదితమే. ఈ అంశంపై సీఎం విష్ణు దేవ్ స్పందించారు. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు DRG, BSF సిబ్బందిని విష్ణు దేవ్ సాయి ప్రశంసించారు.
తాను విభిన్నమైన మనిషినని.. ప్రాజెక్టులను ప్రకటించడమే కాదు.. అమ లు చేసి చూపుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. శరవేగంతో విమానాశ్రయా లు, హైవేలు, రైలు మార్గాల నిర్మాణాలు, ప్రారంభోత్సవాలను వచ్చే ఎన్నికల కోసమన్న కోణంలో చూడొద్దని కోరారు.
ఛత్తీస్‌గఢ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు(Naxalites) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరు భద్రతా బలగాలతో తలపడ్డట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్(INC) అంటేనే బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులకు కేరాఫ్ అని ప్రధాని మోదీ(PM Modi) మండిపడ్డారు. దేశాభివృద్ధి ఆ పార్టీ అజెండాలోనే లేదని తూర్పారబట్టారు. విక్షిత్ భారత్, విక్షిత్ ఛత్తీస్‌గఢ్ కార్యక్రమంలో భాగంగా మోదీ రాయ్‌పుర్‌లో పర్యటించారు.
ఛత్తీస్ గఢ్ లో నూతనంగా ఏర్పడిన బీజేపీ(BJP) ప్రభుత్వంలో ఇవాళ 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో నూతన కేబినెట్ కొలువుదీరనుంది.
మనుషుల్ని ఆపత్కాలంలో ఆదుకునే అంబులెన్స్(Ambulance)లను అసాంఘిక కార్యకలాపాలకు వాహనంగా మార్చాడు ఆ యువకుడు. ఏకంగా అంబులెన్స్ లో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు.
ఛత్తీస్ గఢ్(Chattisgarh)లో సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) నిందితుడు అసిమ్ దాస్ తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) తొలుత పోలింగ్ ప్రారంభమైంది.
ఛత్తీస్‌గఢ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ వరాల జల్లులు కురిపించింది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వస్తే 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసింది. పలు హామీలతో కూడిన గ్యారెంటీ కార్డును ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు.