Home » Rajastan
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు.
భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు.. కొన్నిసార్లు వారి కాపురంలోనే చిచ్చు పెడుతుంటాయి. ఈ విషయం తెలిసినా చాలా మంది దంపతులు తప్పు మీద తప్పులు చేస్తుంటారు. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. ప్రియురాలితో...
రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈడీ(ED) దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏకకాలంలో రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.
రాజస్థాన్(Rajasthan)లో దారుణం జరిగింది. ఇద్దరు సోదరుల మధ్య భూవివాదం(Land Issue) దారుణ హత్యకు దారి తీసింది. సోదరుడిని ట్రాక్టర్(Tractor Attack) తో 8 సార్లు తొక్కించి హత్య చేశాడు ఓ కసాయి అన్న. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్పుర్కి చెందిన బహదూర్ సింగ్, అతర్ సింగ్ కుటుంబాలు గ్రామంలోని కొంత భూమిపై ఏళ్లుగా గొడవపడుతున్నారు.
స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపకూడదని, వారి హక్కులను కాపాడాలని సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించడానికి కోర్టు నిరాకరించినా.. సహజీవనం చేయడంలో మాత్రం తప్పు లేదని తెలిపింది. అయితే...