Home » Rajasthan
సీఎం సీటు విషయంలో పలుమార్లు తమ మధ్య విభేదాలు తలెత్తినా వాటిని పక్కనపెట్టి తన పార్టీ సహచరుడు సచిన్ పైలట్ కు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా బాసటగా నిలిచాడు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఈ ఇద్దరు ప్రముఖ నేతల మధ్య ఇలాంటి కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజస్థాన్లోని కుచమన్ జిల్లాలో(Rajasthan's Kuchaman district) దారుణం చోటుచేసుకుంది. కాళ్లు, చేతులు, నోరు కట్టివేసి ఉన్న 72 ఏళ్ల వృద్దుడి మృతదేహం కలకలంరేపింది.
ప్రేమించిన వ్యక్తల కోసం సీమా, అంజూ తమ కుటుంబాలను వదిలేసి.. బార్డర్ దాటిన విషయం తెలిసిందే. పబ్జీ ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం సీమా హైదర్ తన పిల్లలతో సహా భారత్కి వస్తే.
ఐదోసారి గర్భం దాల్చిన భార్య మగబిడ్డకు జన్మనివ్వాలని కోరుకున్న ఓ తండ్రి ఆమె ప్రసవించిన రోజే దుర్మరణం చెందాడు. ఆసుపత్రికి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అతడికి యాక్సిండెట్ జరగడంతో దుర్మరణం చెందాడు. మరోవైపు భార్య ఆడశిశువుకు జన్మనిచ్చింది. రాజస్థాన్లోని పాళీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
అదేంటో తెలీదు కానీ.. కొందరు మగాళ్లు తమకు ఆడవాళ్లపై సర్వహక్కులు ఉంటాయని భావిస్తుంటారు. ఇక ప్రేమించిన వారి పట్ల మరీ వికృతంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి చివరికి నమ్మి వచ్చిన వారిని దారుణంగా మోసం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు...
రాజస్థాన్ శ్రీ రాజ్పుట్ కర్ణి సేన అధ్యక్షుడు భన్వర్ సింగ్ పై ఉదయ్పూర్లో ఆదివారం ఉదయం ఓ యువకుడు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. భన్వర్ సింగ్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
ప్రజా సంక్షేమ పథకాలను కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం తరచూ చూస్తూ ఉంటాం. లబ్ధిదారులకు అందాల్సిన నిధులను కొందరు పక్కదారి పట్టిస్తుంటే.. మరికొందరు చేయని పనులనూ చేసినట్లుగా చూపి అక్రమార్జనకు దిగుతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఇదే పథకాల పేరుతో...
పెళ్లైన వాళ్లు పక్కదారి పడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మొదట్లో ఆ అనుభూతి అందంగా, ఆహ్లాదకరంగా అనిపించొచ్చు కానీ.. ఆ తర్వాత అసలైన నరకం మొదలవుతుంది..
కొందరు అప్పటి వరకూ మనుషులుగా ఉంటూ.. ఒంటరిగా ఉన్న మహిళలను చూడగానే ఒక్కసారిగా మానవ మృగాలుగా మారిపోతున్నారు. బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా వయసుతో నిమిత్తం లేకుండా అందరిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా...
ఆదివాసీల స్థానే వనవాసీలనే కొత్త పేరును బీజేపీ తీసుకువచ్చిందని, ఇది ఆదివాసీల గౌరవాన్ని కించపరచడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ లోని బన్స్వారా జిల్లా మాన్గఢ్లో బుధవారంనాడు జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.