Home » Rajasthan
రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలను వేలెత్తి చూపినందుకే రాజేంద్ర సింగ్ గుధాను మంత్రి పదవి నుంచి తొలగించారని బీజేపీ ఆరోపించింది. వాస్తవం మాట్లాడినందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ చర్య తీసుకున్నారని మండిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ, ఆ పార్టీ నేత, మంత్రి పదవిని కోల్పోయిన రాజేంద్ర సింగ్‌ను ప్రశంసల్లో ముంచెత్తింది.
రాత్రిపూట రోడ్డు మీద వెళుతున్న పాదాచారులకు మొసలి కనిపించింది. ఆ మొసలి చేసిన పని చూస్తే..
ఆ తల్లిదండ్రులు కూతురిని ఉన్నత చదువులు చదివించారు. అలాగే ఆమె జీవితం మరింత బాగుండాలనే ఉద్దేశంతో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు. ఇటీవల మంచి మంచి సంబంధాలు వచ్చాయి. అంతా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలే. అయినా యువతి మాత్రం..
కూతురి దుస్తులపై రక్తం మరకలు కనబడటంతో అలర్టైందా తల్లి. ఏం జరిగిందని కూతురిని అనునయంగా అడిగితే స్కూల్లో ప్యూన్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
చాలా మందికి టూవీలర్స్ బయటే పార్క్ చేయడం అలవాటు. ఎండా వానతో సంబంధం లేకుండా వాటిని బయటే ఉంచుతుంటారు. కానీ..
రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రతిరోజూ 5 నుంచి 7 వరకూ హత్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు అశోక్‌గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఇంకెతమాత్రం ప్రజలు సహించే పరిస్థితి లేదన్నారు.
రాజస్థాన్ లో గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ జఘినను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారంనాడు కాల్చిచంపారు. ఒక హత్య కేసులో నిందితుడైన కుల్దీప్ను జైపూర్ జైలు నుంచి భరత్పూర్ కోర్టుకు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఆ వ్యక్తి రోజు కూలీ.. రోజూ కష్టపడి పని చేస్తేనే గాని పూట గడవదు.. అతడు నడుము కింద భాగంలో నొప్పితో విపరీతంగా బాధపడుతున్నాడు.. చివరకు స్పృహ కూడా కోల్పోడంతో కుటుంబ సభ్యులు అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.. డాక్టర్లు ఆ వ్యక్తికి ఎక్స్‌రే తీయించారు.. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్లు నివ్వెరపోయారు..
రోడ్డు పక్కన పార్కు చేసిన ఉన్న బైక్‌పై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న ఓ వ్యక్తి అనూహ్యంగా మరణించాడు. స్పీడుగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి బైకును ఢీకొనడంతో ఆయన కిందపడి దుర్మణం చెందాడు. రాజస్థాన్‌లో సీకర్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
జీవితంలో పైకి ఎదగాలని, బోలెడంత డబ్బు సంపాదించాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అందుకోసం ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాని కోసం నిరంతరం కష్టపడతారు. మరికొంత మంది డబ్బులు సంపాదించేందేకు దొంగ దారులు వెతుకుతారు. అలాంటి ప్రయత్నాలు కొంత కాలం మాత్రమే సజావుగా సాగుతాయి.