• Home » Rajinikanth

Rajinikanth

Rajinikanth Coolie: కూలీ సినిమా రికార్డ్.. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్..

Rajinikanth Coolie: కూలీ సినిమా రికార్డ్.. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్..

Rajinikanth Coolie: అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ కూలీ రికార్డు నెలకొల్పింది. ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 30 కోట్ల రూపాయలు సంపాదించింది. కేరళలో ‘కూలీ’ హవా మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవడానికి జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Yuno Aqua Care Company: రజనీ సినిమా కోసం సాఫ్ట్‌వేర్‌ సంస్థ సెలవు

Yuno Aqua Care Company: రజనీ సినిమా కోసం సాఫ్ట్‌వేర్‌ సంస్థ సెలవు

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కూలీ సినిమాను తొలిరోజే వీక్షించేందుకు అనువుగా తమ సిబ్బందికి ఈనెల 14న సెలవు ఇస్తున్నట్లు యూనో ఆక్వా కేర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రకటించింది.

Rajinikanth: ఎవరికోసం ‘రజనీ’ వ్యూహం.. బీజేపీ కూటమి బలోపేతానికి తలైవా యత్నం

Rajinikanth: ఎవరికోసం ‘రజనీ’ వ్యూహం.. బీజేపీ కూటమి బలోపేతానికి తలైవా యత్నం

రజనీకాంత్‌... తమిళనాట సంచలనాలకు మారుపేరు. అయితే.. మరో ఏడాదిన్నర కాలంలో జనగబోయే ఎన్నికల్లో ఆయన ఎవరికి మద్దతు ప్రకటిస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన మద్దతు కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

Rajanikanth: చెన్నై చేరుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌..

Rajanikanth: చెన్నై చేరుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌..

లోకేష్‌ కనకరాజ్‌(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమా షూటింగ్‌ కోసం ఇటీవల థాయ్‌లాండ్‌(Thailand) వెళ్ళిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) నగరానికి చేరుకున్నారు.

Superstar Rajinikanth: మంచివారిని దేవుడు పరీక్షిస్తాడు

Superstar Rajinikanth: మంచివారిని దేవుడు పరీక్షిస్తాడు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) రాష్ట్ర ప్రజలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాక్షాంక్షలు తెలిపారు. జనవరి ఒకటో తేదీ బుధవారం ఉదయం నుంచే పోయెస్‌ గార్డెన్‌(Poes Garden)లోని తన నివాసం ముందు వేచివున్న అభిమానులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు

Chennai: రాష్ట్రంలో రాజకీయ వెలితి కొనసాగుతోంది.. ఈమాట అన్నది ఎవరో తెలిస్తే..

Chennai: రాష్ట్రంలో రాజకీయ వెలితి కొనసాగుతోంది.. ఈమాట అన్నది ఎవరో తెలిస్తే..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గతంలో ప్రకటించినట్లుగానే రాష్ట్రంలో మంచి పరిపాలకులు లేక ఇంకా రాజకీయ వెలితి కొనసాగుతూనే ఉందని, పుట్టగొడుగుల్లా రాజకీయ నేతలు పుట్టుకొస్తున్నారని నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌(Seeman) తెలిపారు.

CM Chandrababu: సూపర్ స్టార్ రజనీకాంత్ సర్జరీ విజయవంతం.. పరామర్శించిన సీఎం చంద్రబాబు..

CM Chandrababu: సూపర్ స్టార్ రజనీకాంత్ సర్జరీ విజయవంతం.. పరామర్శించిన సీఎం చంద్రబాబు..

తమిళ సూపర్ స్టార్, ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు హృదయ సంబంధిత సర్జరీ విజయవంతం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సర్జరీ అనంతరం రజనీకాంత్‌కు సీఎం ఫోన్ చేసి పరామర్శించారు.

Superstar Rajinikanth:  ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్, ఏమైంది?

Superstar Rajinikanth: ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్, ఏమైంది?

సూపర్ స్టార్ రజినీకాంత్‌ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సూపర్ స్టార్ చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రజినీకాంత్‌కి ముందస్తు చికిత్సలో భాగంగా ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆస్పత్రిలో చేరినట్లు చెప్పాయి. వైద్యులు గుండెకు సంబంధించిన టెస్టులు, చికిత్స చేయనున్నట్లు సమాచారం.

Minister: మావి సరదా మాటలే.. రజనీకాంత్‌తో స్పర్థల్లేవు!

Minister: మావి సరదా మాటలే.. రజనీకాంత్‌తో స్పర్థల్లేవు!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రాష్ట్ర సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌(Minister Durai Murugan) ఎట్టకేలకు శాంతించారు. తమ ఇద్దరి వ్యాఖ్యలు సరదావని, వాటిని శత్రుత్వంగా మార్చవద్దంటూ సోమవారం వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.

Rajinikanth: ఆయన నా చిరకాల మిత్రుడే

Rajinikanth: ఆయన నా చిరకాల మిత్రుడే

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, డీఎంకే మంత్రి దురై మురుగన్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాత స్టూడెంట్లు, కొత్త స్టూడెంట్లు అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమైంది. అంతా ఏం జరగనుందోనని అనుకుంటున్న తరుణంలో ఇందులో ఏమీ లేదంటూ ఇద్దరు ప్రముఖలు తేల్చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి