Home » Ram Charan
‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.
టాప్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) హీరోలుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.
నాటు నాటు’ పాట ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! పాటొచ్చి ఏడాది కావొస్తున్నా.. ట్రెండింగ్ విషయంలో తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తోంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఫీవర్ కనిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్...(RRR) ఎక్కడ విన్నా ఇదే పేరు మార్మోగిపోతుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వాప్తంగా కీర్తి సాధించిన ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది.
అభిమానుల అత్యుత్సాహం పరాకాష్టకు చేరుతుంది. ఒక్కోసారి వారి చేష్టలు హీరోలు తల దించుకునేలా చేస్తున్నాయి. ఫ్యాన్స్ వార్ వల్ల ఇలా జరిగిన సందర్భాలెన్నో. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’(RRR) చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది.
‘ఆర్ఆర్ఆర్’ (RRR).. సృష్టించిన, సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) గత కొన్ని రోజులుగా యు.ఎస్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన గుడ్ మార్నింగ్ అమెరికా (GMA) షోతో పాటు.. ఏబీసీ (ABC) న్యూస్ నిర్వహించిన ఇంటర్వ్యూస్‌లో
టాప్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోలుగా నటించారు
టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాసన (Upasana) డెలివరీపై అనేక రూమర్స్ వచ్చాయి. విదేశాల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ పలు కథనాలు వెలువడ్డాయి.
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనాల గురించి అందరికీ తెలిసిందే.