Home » Ramadan
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన బ్యాంకు హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ రోజు బ్యాంకులకు సెలవు ఉంది. అయితే, ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని బ్యాంకులకు మాత్రం సెలవు ఉండదు.
రంజాన్ 'ఈద్-ఉల్-ఫితర్' శుభ సందర్భంలో దేశ వ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని నేతలంతా తమ సుహృద్భావాన్ని, ఆకాంక్షని తెలియచేస్తున్నారు.
భారతదేశంలో రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సోమవారం జరగనుంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో సౌదీ అరేబియాతో పాటు పలు పశ్చిమాసియా దేశాల్లో ఆదివారం పండుగను జరుపుకుంటున్నారు.
రంజాన్ పండుగకు ముందు నెలరోజుల నుంచి ముస్లింలు ఉపవాసాలు ఉంటారు. అయితే.. ఈ ఉపవాసాల్లో హలీంను వారు ప్రత్యేకంగా ఆరగిస్తుంటారు. ఇప్పటికే నగరంలో హలీం తయారీ కేంద్రాలు ప్రదాన రహదారుల వెంట వెలిశాయి. ఈ హలీం ఎలా తయారు చేస్తారు.. దాని ప్రత్యేకత ఏంటో తెలెసుకుందాం.
పవిత్ర రంజాన్(Ramadan) మాసం ముగింపు సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్‌ను(Eid-al-Fitr) పురస్కరించుకుని ముస్లిం సమాజానికి గవర్నర్(Governor) సీపీ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఖురాన్ బోధనల ప్రభావం సమాజంపై ఎంతగానో ఉంటుందని, రంజాన్ మాసంలో చేపట్టిన ఉపవాస దీక్షలు స్వియ క్రమశిక్షణ, జీవితంపట్ల సానకూల..
ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలల్లో రంజాన్ మాసం ఒకటి. ఇస్లామ్‌లో ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెలరోజులపాటు ముస్లిం సోదరులు ఉపవాసం, ప్రార్థన, సామూహిక భోజనాలతో గడుపుతారు. రంజాన్ ముగింపు ఈద్ అల్ - ఫితర్(ఉపవాసం విరమించే విందు) అనే వేడుకతో పూర్తవుతుంది. ఇది ఇస్లాంలోని రెండు ముఖ్యమైన సెలవుల్లో ఒకటి.