Home » Ravi Teja
రవితేజ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఇండస్ట్రీలో అనేక కష్టాలు పడి పైకొచ్చిన వ్యక్తిగా రవితేజకు మంచి పేరుంది.
Hardik Pandya: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దీంతో మెగా టోర్నీలో నాకౌట్ మ్యాచ్‌లలో టీమిండియా విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని మాజీ క్రికెట్లు అభిప్రాయపడుతున్నారు. పాండ్యాకు ప్రత్యామ్నాయంగా భారత్‌కు మరో నిఖార్సైన ఆల్‌రౌండర్ లేకపోవడం మైనస్ అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మరో పాండ్య లాంటి ఆటగాడు తయారవుతున్నాడు. అతడు ఎవరో కాదు తెలుగు క్రికెటర్ రవితేజ.
‘ధమకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస సూపర్ హిట్ల తర్వాత రవితేజ (Ravi Teja) నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ (Ravanasura).
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాలో.. ‘రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్’ అనే డైలాగ్ ఉంటుంది. అది నిజమనే
‘అన్నయ్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirajeevi), మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya).
దర్శకుడు కొల్లి బాబీ (Bobby Kolli) ఈ సినిమాలో ఒక పాత చిరంజీవిని చూపించటం లో కృతకృత్యుడు అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో రవి తేజ (Ravi Teja) కూడా ఒక ముఖ్యమయిన పాత్ర పోషించాడు. చిరంజీవి కి తమ్ముడిగా రవి తేజ రెండో సగం లో కనిపిస్తాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో కాకుండా, ఇంట్లో కూడా అందరూ చూసుకోవచ్చు.
రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనింతే’ (2008)సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన శియ గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్ వివాహం వైభవంగా జరిగింది.
ఇదేంటి, బిగ్ బాస్ (Bigg Boss) లో రవితేజ (Ravi Teja) అని అనుకుంటున్నారా? ఇప్పుడు బిగ్ బాస్ లేదు కదా, మరి రవితేజ ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాడు అని ఆలోచిస్తున్నారా?
సంక్రాంతి విన్నర్ గా చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' నిలిచింది. (Waltair Veerayya declared as Sankranthi Winner) వాల్తేరు వీరయ్య 13వ తేదీన విడుదల అయింది, కాగా మొదటి నుండే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ సినిమా ముందుకు దూసుకుపోయింది. ఈ సినిమాలో వీరయ్యగా చిరంజీవి తన పాత చిరంజీవిని ఒకసారి గుర్తు చేసినట్టుగా బాగా నటించటంతో పాటు, సన్నివేశాలు అన్నీ అలా ఉండేలా తీసాడు దర్శకుడు బాబీ కొల్లి.
సంక్రాంతి పండగ బరిలో నిలిచిన రెండో పెద్ద సినిమా, మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chrianjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) ఈరోజు (జనవరి 13) విడుదల అయింది. బాబీ కొల్లి (Bobby Kolli is the director) దీనికి దర్శకుడు కాగా, ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ (Mass Maharaja Ravi Teja) ఒక ముఖ్యమయిన పాత్రలో కనపడతాడు..