Home » Rayadurg
అన్నదాత అవసరాలకు అనుగుణంగా మండలానికి 50 రైతు రథాలు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విన్నవించారు. అసెంబ్లీలో సోమవారం రైతు సమస్యలపై ఆయన మాట్లాడారు.
వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. పట్టణానికి చెందిన నలుగురు కౌన్సిలర్లతోపాటు ఇద్దరు సీనియర్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దుమారం రేపింది. రాయదుర్గం వైసీపీలో ఇటీవల అసమ్మతి బ లపడుతూ వస్తోంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా రెం డువర్గాలుగా విడిపోయి, తన్నుకునే స్థాయికి చేరారు.
హంద్రీనీవాలో అంతర్భాగమైన 36సి (ఆవులదట్ల ఉపకాలువ) ప్యాకేజీ పనులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. హంద్రీనీవా పనుల కోసం 2021 జూన 7న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 29 మేరకు రూ.6,124 కోట్ల పాలనా ఆమోదం పొందిందని అన్నారు. ఆ నిధులు అందుబాటులో ఉన్నందున తిరిగి పాలన, ఆర్థిక ఆమోదంతో ...
రాయదుర్గం ప్యాలెస్ రోడ్లో ఓ కార్పోరేట్ కంపెనీ ‘ఉచిత చికెన శిబిరం’ నిర్వహించింది. చికెన వంటకాలు, ఉడికేసిన కోడిగుడ్లను పంపిణీ చేసింది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన కొనుగోళ్లు పడిపోవడంతో ‘ఏమీ కాదు.. కావాలంటే తిని చూడండి’ అన్నట్లు అవగాహన కల్పించింది....
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున మండిపడ్డారు.
జిల్లాలోని కల్లు గీత కార్మికులు మద్యం దుకాణాల(Liquor stores) కోసం దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) రామమోహన్రెడ్డి(Anantapur Excise Superintendent (ES) Ramamohan Reddy) పేర్కొన్నారు.
ఫ్లైవోర్ పనులు దౌర్జన్యంగా చేయడమేంటని మండల కేంద్రంలోని ప్రజలు మంగళవారం అడ్డుకున్నారు. అండర్ పాస్ నిర్మాణం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెస్త కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బెస్తకులస్థుల ఆరాధ్యదైవం అంబిగర చౌడయ్య జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
గార్మెంట్స్ రంగ పురోభివృద్ధికి ఎగుమతుల్లో వేగం పెరిగేలా రాయదుర్గం మీదుగా వెళుతున్న టాటానగర్, మైసూర్, వారణాసి, జైపూర్, యశ్వంతపూర్ రైళ్లను రాయదుర్గం స్టేషనలో ఆగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్నను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కోరారు.
పూటకో వేషం.. రోజుకో మోసంతో మ్యాట్రిమోనీ(Matrimony)లో అమ్మాయిలను మోసం చేసి రూ.లక్షల్లో డబ్బులు కొట్టేస్తున్న మోసగాడిపై రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police) కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన వంశీకి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.