Home » Rekha
ఢిల్లీ సీఎం ఎవరో ఆంధ్రజ్యోతి.కామ్ ముందే చెప్పింది. షాలీమర్ బాగ్ ఎమ్మెల్యే రేఖాగుప్తాను సీఎంగా ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనికి సంబంధించిన పలు కథనాలను ప్రచురించింది. బీజేపీ శాసనసభపక్షం సమావేశమై ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
ఢిల్లీ సీఎం ఎవరో తెలిసిపోయింది. మహిళను సీఎంగా బీజేపీ ప్రకటించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెెలిచిన రేఖా గుప్తాను బీజేపీ సీఎంగా ప్రకటించింది. కార్పొరేటర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా నేరుగా సీఎం కాబోతున్నారు.
ఎంతో అరుదైన, అపురూపమైన ఆదిమానవుడు రేఖా చిత్రాలు చింతకుంట కొండలో కనువిందు చేస్తున్నాయి. 25 వేల ఏళ్ల కిందట ఇక్కడ మా నవులు ఆవాసం ఏర్పరచుకున్నారని, జీవించా రని, కొండపై చిత్రించిన రేఖా చిత్రాలు ఆధార భూతమై నిలుస్తున్నాయి. ఇక్కడి వాతావర ణం, నీరు, ఆహారం పుష్కలంగా ఉండడంతో ఆదిమానవుడు ఆవాసానికి అనువైన ప్రదేశం గా ఎంచుకుని నివసించి ఉంటారని దాదాపు 200 రేఖాచిత్రాలను తిలకించిన మేధావులు అభిప్రాయపడుతున్నారు.
. అభివృద్ధి పనులకు నిధులు కూడా ఇవ్వలేదని వాపోయారు. ఎస్టీ నియోజకవర్గంపై వివక్ష చూపారని రేఖానాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా బీఆర్ఎస్‌లో మహిళలకు విలువ లేదని ఆమె కంటతడి పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి బీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతానన్నారు. ఖానాపూర్ అడ్డా.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో చిత్రవిచిత్రాలన్నీ చోటుచేసుకుంటున్నాయి. ఒకేసారి 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను (115 BRS Candidates) ప్రకటించిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) పలువురు సిట్టింగ్‌లకు మొండిచేయి చూసిన సంగతి తెలిసిందే..
బీఆర్ఎస్ పై ప్రతి కారం తీర్చుకుంటామంటుని ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు అంటున్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలపై గురి పెట్టనుబోనన్నారు. ఖానాపూర్ పై రేఖా నాయక్, ఆసిఫాబాద్ నుంచి ఆమె భర్త శ్యాం నాయక్ దృష్టి పెట్టారు.