Home » RK Roja
ఆరోగ్యం, ఆనందానికి క్రీడలు దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ( Minister RK Roja ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ‘‘ఆడుదాం ఆంధ్రా’’పై మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ... దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ‘‘ఆడుదాం ఆంధ్రా’’ కార్యక్రమం చేపట్టారని ఆర్కే రోజా తెలిపారు.
తిరుమలకు వెళ్లిన నారా భువనేశ్వరి తిరుమలలో ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు. తన భర్తతో, వేంకటేశ్వరస్వామితో తనకు ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే మంత్రి రోజా తిరుమలకు వెళ్లి దేవుడి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్కిల్ కేసులో (CBN Skill Case) అక్రమ అరెస్ట్‌తో తీవ్ర మనస్తాపం చెందిన వందలాది అభిమానులు, కార్యకర్తలు తుదిశ్వాస విడిచారు. ఆ కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పించడానికి ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరిట బాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు..
19 ఏషియన్ గేమ్స్‌లో మెడల్ సాధించిన విన్నర్‌లు ఈరోజు(శుక్రవారం) సీఎం జగన్‌ను కలిశారని మంత్రి రోజా తెలిపారు.
విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి దుర్గమ్మ(Indrakeeladri) తల్లిని మంత్రి ఆర్ కే రోజా ఆదివారం దర్శించుకున్నారు. దసరా(Dussera) శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఆమె అమ్మవారి ఆశీస్సులకోసం వచ్చారు.
రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు అసభ్యంగా ధూషించారని.. అప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ (Kancherla Srikanth) ప్రశ్నించారు.
. రోజాకు మద్దతుగా మహిళా మంత్రులు, బూతులు మాట్లాడే మంత్రులు ఒక్కరు కూడా స్పందించకపోవడం ఇప్పుడు వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. మహిళా మంత్రులు విడదల రజినీ, తానేటి వనిత, ఉషశ్రీ చరణ్ స్పందించిన దాఖలాలు లేవు.
తనపై పెట్టిన కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడిందని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.
మంత్రి రోజాపై టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రోజా మాట్లాడుతున్నవి చాగంటి గారి ప్రవచనాలా అంటూ ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి(Bandaru Satyanarayanamurthy)కి బెయిల్ వచ్చింది.