Home » Sabitha Indra Reddy
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబరులో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 15న 2,052 కేంద్రాల్లో జరిగిన టెట్ పేపర్-1 పరీక్షకు 84.12 శాతం.. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన బాలాపూర్ గణనాథుడి(Balapur Ganesh)కి తొలి రోజు పూజ చేసే అవకాశం దొరకడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy) వ్యాఖ్యానించారు.
ఉపాధ్యాయ పోస్టుల నియామకాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నందున.. ప్రభుత్వం మెగా డీఎస్సీ (DSC) వేస్తుందని భావించిన ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు దివంగత సాయిచంద్ (Singer Saichand)భార్య రజినికి బీఆర్ఎస్ పార్టీ తరుపున రూ.కోటి చెక్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, జెడ్పీ చైర్ పర్సన్ అనితరెడ్డి అందజేశారు.
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి (TS DSC) రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. దాదాపు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్లు, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు మధ్యాహ్న సమయంలో భోజనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి చదువుకోవాలన్న ఆశయంతో
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో కొన్నిటిని భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు 6,612 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. విద్యార్థులు బాగా చదువుకుని గొప్పగా ఎదగాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ (KG) టూ పీజీ (PG) వరకు విద్యను అందిస్తుంది. 2014- 15లో రూ.9000 కోట్ల బడ్జెట్ విద్యా వ్యవస్థకు కేటాయిస్తే ఇప్పుడది రూ.29000 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో 1571 గురుకులాలను అప్ గ్రేడ్ చేశాం.
ఏళ్ల క్రితం నిర్మితమైన సర్కారు బడులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఎంపికైన స్కూళ్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నా..