Home » Sajjala Ramakrishna Reddy
కోడి కత్తి కోణంలోనే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిందని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.
టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్దాలు మాట్లాడటం చాలా తప్పు అని హితవు పలికారు. మూడున్నరేళ్లుగా అరాచకం చేశావని.. డబ్బు పిచ్చి ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య వార్ ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. నేడు కోటంరెడ్డి మరోమారు తమ పార్టీ ప్రజాప్రతినిధులపై విమర్శలు గుప్పించారు.
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. డొంక రోడ్డులో ఉన్న ఆఫీస్‌కు అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం జోలికి వచ్చినవంటే... బండ్లకి కట్టి నెల్లూరు రోడ్లలో ఈడ్చుకుపోతా. మీడియా ముందు మాట్లాడేటప్పుడు నీ నోరు, గుండెకాయ భద్రంగా ఉండాలా. నువ్వు టీడీపీలోకి పోయేదుంటే పో.. జగన్ గురించి ఇంకోసారి మాట్లాడినావంటే చెబుతున్నా..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ రికార్డు ..
సజ్జలా... నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్.. మీడియాకి లీకులిచ్చి నన్ను భయపెట్టాలంటే నీ తరంకాదు. మీపై నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్కౌంటర్ చేయాల్సిందే తప్ప మరో మార్గంలేదు..
తన గొంతును ఆపాలంటే తనను ఎన్కౌంటర్ చేయడం ఒక్కటే దారని.. తాను చచ్చిపోతేనే తన మాటలు ఆగుతాయని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy SridharReddy) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది.