Home » Sangareddy
సంగారెడ్డి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచే ఆయన రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
సంగారెడ్డి: జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందోల్ మండలం, మాసాన్ పల్లి శివారులోని సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది.
Telangana: ఫ్రెండ్స్ అన్నాక దావత్‌లు చేసుకోవడం కామన్. పండగొచ్చినా.. పబ్బమొచ్చినా ఫ్రెండ్స్ పార్టీలు చేసుకోవాల్సిందే. స్నేహితులు గ్రూప్‌గా ఏర్పడి పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాగే ఓ వ్యక్తి సైతం తన స్నేహితులకు దావత్ ఇచ్చాడు.
సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఎక్కడపడితే అక్కడ సిగరెట్ కాల్చి పడేయడం మరింత ప్రమాదకరం అని ముందు ముందు చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
జిల్లాలో స్వల్ప భూకంపం(Earthquake) సంబవించింది. న్యాల్ కల్ మండలంలో భూకంపానికి గురయింది. న్యాల్కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కనిపించింది.
ప్రియుడిపై ఇష్టంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలోని అందోల్ పట్టణంలో శుక్రవారం జరిగింది. డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అందోల్‌కి చెందిన చాకలి మల్లేశం(30), కల్పన(26) భార్య భర్తలు. కల్పన కాలేజీ చదువుతున్న సమయంలో మహేష్ అనే యువకుడిని ప్రేమించింది.
లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB)కి ఇద్దరు పురపాలిక అధికారులు చిక్కిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట పట్టణానికి చెందిన శివ ఇంటి నంబర్ కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.
Telangana: జిల్లాలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఝరాసంగం మండలం పొట్ పల్లిలో గాలిపటం ఎగరవేస్తూ కరెంట్ షాక్‌తో యువకుడు శివకుమార్(22) మృతి చెందాడు.
Andhrapradesh: సోషల్ మీడియాలో సెలబ్రిటీల అకౌంట్స్‌ను హ్యాక్ చేయడం కేటుగాళ్లకు పరిపాటిగా మారిపోయింది. ఇటీవల పోలీస్‌శాఖ ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అవడం సంచలనంగా మారగా.. ఇప్పుడు తాజాగా ఓ మంత్రి ఫేస్బుక్ పేజ్‌నే హ్యాక్ చేశారు కేటుగాళ్లు.
జిల్లాలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జిల్లాలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సీజ్ చేశారు. గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న 70 మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.