Home » SC Classification
ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ చేసుకోవచ్చని, ఆ అధికారం రాష్ట్రాలకు ఉందంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 1న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణపై ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. దశలవారీగా సమాచార సేకరణకు సిద్ధమైంది.
తెలంగాణలో ఎస్సీల వర్గీకరణకు సీఎం రేవంత్రెడ్డి అనుకూలంగా ఉన్నా కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన నోరు కట్టేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ అంశంపై అధ్యయనం చేసేందుకు.. ఇప్పటికే వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
షెడ్యూల్డు కులాల(ఎస్సీ) వర్గీకరణపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐదుగురు మంత్రులు ఉండగా.. ఒక ఎంపీ ఉన్నారు.
ఎస్సీ వర్గీకరణపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలయింది.
ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి కమిటీని నియమిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలే అజెండాగా ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ సంక్షేమ కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమైంది.
ఎస్సీ వర్గీకరణ రూపశిల్పి ఏపీ సీఎం చంద్రబాబు అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
స్సీల వర్గీకరణ అమలు కోసం ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహా నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది.