Home » Shaik Haseena
బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతదేశ పాత్రను తగ్గిస్తూ ఆ దేశం మధ్యంతర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసింది.
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఆందోళన కారులు బుధవారం రాత్రి మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమన్(బంగబంఽధు) చారిత్రక ఇంటికి నిప్పు అంటించారు.
భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తీసుకు వచ్చేందుకు మధ్యంతర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన ఇటీవలి ఆందోళనల వెనుక ఉన్న ‘సూత్రధారుల’ను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మొహమ్మద్ యూనస్ ప్రపంచానికి పరిచయం చేశారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమె దేశం విడిచి వచ్చేసినా.. కేసులు ఆగడం లేదు. తాజాగా ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో షేక్ హసీనాపై కేసుల సంఖ్య 12కు చేరింది.
బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతుండడంపై కాంగ్రెస్ సీనియర్, ఎంపీ శశిథరూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు మొదలుపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. భారత్‌కు పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే.
అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో హింసాత్మక(Bangladesh Clashes) తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. నిరసనకారులు హసీనా భవనానికి సమీపిస్తున్నారని తెలియగానే.. ఆమె బృందం మొత్తం కట్టుబట్టలతో దేశాన్ని విడిచి వచ్చేసింది.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా(Sheikh Hasina) ప్రభుత్వం కుప్పకూలడంతో.. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రధాని మోదీ(PM Modi)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ నుంచి మళ్లీ సుమారు ఐదు దశాబ్ధాల తర్వాత ప్రాణ రక్షణ కోసం భారత్ చేరుకుంది. బంగ్లాదేశ్ నుంచి సైనిక విమానంలో భారత్‌కు వస్తున్న క్రమంలో హసీనా వెంట తన చెల్లి రెహానా ఉన్నారు.