Home » Siddaramaiah
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రస్తుతం హోరాహోరీ పోరాటం జరుగుతోంది.
కర్ణాటకలో ఒకే ఒక్క ప్రచార నినాదం ఏకంగా అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. ఇంతకీ ఆ నినాదం ఏంటి?, అది ఎలా మొదలైందో ఈ కథనంలో చూద్దాం...
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనేదానిపై (Karnataka CM Tussle) ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన శనివారం నుంచి సీఎం అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు కొనసాగిస్తూనే ఉంది...
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం ఉత్కంఠభరితంగా పోరు సాగుతోంది. ఈ పోటీలో ముందు వరుసలో ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్ఠానం
కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి (Karnataka CM) పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడం పెద్ద తలనొప్పిగా మారింది.
కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) పదవి ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠత క్షణక్షణం పెరుగుతోంది. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య
కర్ణాటకకు కాబోయే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం రాబోతోంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య సీఎం సీటు కోసం..
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది సరే.. ముఖ్యమంత్రి ఎవరు ? డీకేనా లేదా సిద్ధరామయ్యనా..? కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గుచూపుతుంది..? అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో..
బెంగళూరు: ఏడాదిగా అవిశ్రాంతంగా పార్టీ కార్యక్రమాలకు నిర్వహిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ బలంగా ఉంది. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం కూడా అంగీకరిస్తున్నప్పటికీ, ఐదేళ్ల పాలనలో ఎలాంటి ఒడిదుడుకులకు తావీయరాదనే నిశ్చితాభిప్రాయంతో ఉందని అంటున్నారు. ఆ దిశగా డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించడం కంటే సిద్ధరామయ్యకు తొలుత అధికారం అప్పగించి, ఆ తర్వాత క్రమంలో డీకేకు ఛాన్స్ ఇవ్వడం మంచిదనే ఆలోచనతో ఉందని చెబుతున్నారు.
కర్ణాటక తదుపరి సీఎం (Karnataka Next CM) ఎవరనే ఉత్కంఠకు ఒకట్రెండు గంటల్లో తెరపడనుంది. అటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Sidda Ramaiah), ఇటు కన్నడ కాంగ్రెస్ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్..