Home » Siddipet
సిద్దిపేట: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏనాడు తాను చేస్తున్నానని చెప్పలేదని, జీతగాన్ని, సేవకుణ్ణి తప్ప ఓనరును కాదంటారని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కానీ ఇక్కడ సీఎం కేసీఆర్ మాట్లాడినా, ఆయన మంత్రులు మాట్లాడినా మేమే ఇస్తున్నామంటారని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజల్లో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కొత్తగా 171 మంది అర్చకులకు దూప దీప నైవేద్యం పథకం మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు.
దుబ్బాక పేరును విశ్వనగరంలో మారుమ్రోగించిన ఘనత జీనుప్యాంట్, రబ్బర్ చెప్పుల యువతదే అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
సిద్ధిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైను పనులు రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య మంత్రి హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
సిద్దిపేట జిల్లా: తొగుట మండలం, రాంపూర్ కోటిలింగాల దేవాలయం వద్ద సోమవారం బీఆర్ఎస్ (BRS) ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఆ తండ్రి ఎంతటి బాధను మనుసులో పెట్టుకున్నాడో ఏమో కానీ.. ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ కలిచివేసింది.
రాష్ట్రంలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లపై మంత్రి హరీష్రావు స్పందించారు.
సిద్దిపేట: మనమంతా ఈ రోజు గులాబీ నీడలో చల్లగా ఉన్నామంటే దానికి కారణం.. సీఎం కేసీఆర్ (CM KCR) పడ్డ శ్రమ అని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు.
సిద్దిపేట సిగలో మరో మణిహారం ఈ శిల్పారామమని మంత్రి హరీశ్ రావు అన్నారు.