Home » Sleeping Problems
రాత్రవ్వగానే పక్కమీద వాలడం, నిద్రపట్టక అటూ ఇటూ దొర్లడం, ఏవేవో ఆలోచన చెయ్యడం ఇలా గంటలు గంటలు గడపడం.. ఇదంతా నిద్రలేమి సమస్యే.. దీనికి అసలు కారణం ఈ లోపమే..
ఉన్నట్టుండి నిద్రలో పెద్దపెట్టున ఏడుస్తుంటారు కొందరు. దానివెనుక కారణాలు ఇవేనంటూ డాక్టర్లు కొన్ని విషయాలు బయటపెట్టారు.
రాత్రి ఆలస్యంగా పడుకున్నా ఉదయం లేటుగా లేస్తున్నాంలే సరిపడినంత నిద్ర అయితే ఉంది కదా అని అనుకుంటారు. కానీ నిజంగా జరిగేది మాత్రం ఇదే..
శరీరం మెరుగైన పనితీరుకు ఇనుము చాలా ముఖ్యమైనది. దీని లోపం వల్ల రక్తం ఏర్పడటాన్ని ఆపుతుంది.
నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఉండి, అవసరాన్ని బట్టి ధ్యానం, యోగా ఖచ్చితంగా సహాయపడతాయి.
వృద్ధులు రోజుకు ఒక గంటకు పైగా నిద్రపోతే రక్తపోటు, అధిక రక్త చక్కెర, నడుము చుట్టూ అదనపు శరీర కొవ్వు, అసాధారణమైన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.
నిద్రను గొప్ప ఔషదంగా అభివర్ణిస్తారు. ఆరోగ్యకరమైన నిద్ర శరీర ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడామెరుగుపరుస్తుంది. అయితే రాత్రి పడుకునేముందు చాలామంది తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నారు.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా నిద్రపోవడం వల్ల కారు ప్రమాదాల బారిన పడటం అనేది స్లీప్ అప్నియా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.
నిద్రపోయే ముందు పసుపు పాలు తాగడం సర్వసాధారణం. ఎందుకంటే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది మంచి నిద్ర ఇస్తుంది.
మనకు తెలియని అనేక రకాల నిద్ర రుగ్మతలు ఉన్నాయి, స్లీప్ వేక్ డిజార్డర్స్‌లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, పారాసోమ్నియాస్, నార్కోలెప్సీ, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్.